ఆచార్య చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన లైఫ్ లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. అయితే భార్య భర్త కి సపోర్ట్ చేయడం చాలా అవసరం. మంచి విషయాల్లో భర్తని భార్య సపోర్ట్ చేయడం వలన లైఫ్ చూసుకోక్కరలేదు ఎంతో ఆనందంగా ఉండొచ్చు. కానీ భర్త ని భార్య అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేయకూడదు. కొన్ని విషయాల్లో భర్తని భార్య సపోర్ట్ చేయడం వలన భార్య జీవితం నాశనం అయిపోతుంది. భర్త అబద్ధపు అలవాట్లను ఇంట్లో తెలియనివ్వకుండా చూసుకుంటారు. అత్తమామల దగ్గర దాచి పెడుతూ ఉంటారు.
Advertisement
Advertisement
ఇటువంటి విషయాన్ని భార్య దాచిపెట్టి అబద్ధాలు చెప్తూ ఉంటే భార్యకే సమస్య కలుగుతుంది ఒక్కొక్కసారి భర్తకి భార్య మీద అనుమానం వచ్చే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఈ సందేహం అలవాటు వాళ్ల మనసుని ఇంకా దిగజారుస్తుంది. అనుమానం అనే వ్యాధికి అసలు మందు లేదు స్త్రీలు ఈ చెడు అలవాటుని ఎప్పుడు దాచకూడదు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు భార్య పెద్దల ముందు కూర్చోబెట్టి మాట్లాడాలి. కోపమనేది ఎంతో పెద్ద ఎమోషన్. కోపం ఉన్నట్లయితే జీవితం దారుణంగా మారుతుంది. కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాలి భర్త కోపంతో కూడిన ప్రవర్తనని కలిగినట్లయితే మహిళలు అసలు సహించకూడదు. ఇలాంటి వాటిని దాచి పెట్టకూడదు. ఇటువంటి విషయాలను కనుక భార్య దాచిపెట్టినట్లయితే కచ్చితంగా ఆమె సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంది.
Also read:
- మాడిపోయిన గిన్నెలని తెల్లగా మార్చేయాలా..? ఇలా చేయండి మరి…!
- తాటి బెల్లం తో ప్రయోజనాలు ఎన్నో… ఈ సమస్యలన్నీ పరార్…!
- మహిళలూ.. హార్మోన్స్ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే… ఇవి మస్ట్…!