Home » గులాబీ పెదాలని పొందాలంటే.. ఇలా సులభంగా పొందొచ్చు.. ఖర్చు ఎక్కువవ్వదు..!

గులాబీ పెదాలని పొందాలంటే.. ఇలా సులభంగా పొందొచ్చు.. ఖర్చు ఎక్కువవ్వదు..!

by Sravya
Ad

అందంగా ఉండాలంటే పెదాలు కూడా అందంగా ఉండాలి. చాలామంది పెదాలు అందంగా లేవని బాధపడుతూ ఉంటారు. గులాబీ రంగులో పెదాలు కనబడుతూ ఉంటే ముఖం కూడా ఎంతో అందంగా కనబడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది పెదాలు అందంగా కనపడడానికి రకరకాల ప్రోడక్ట్స్ ని వాడుతున్నారు. న్యాచురల్ గా మనం పెదాలని గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. తేనె అందుకు సహాయం చేస్తుంది తేనెతో గులాబీ రంగు పెదాలని సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Advertisement

రోజు రాత్రి పూట నిద్రపోయే ముందు ఒక టేబుల్ స్పూన్ తేనెని పెదాలకి రాసుకుంటే పెదాలు మెరిసిపోతాయి. అందంగా మారుతాయి. టమాటా కూడా ఇందుకు సహాయం చేస్తుంది టమాట పేస్ట్ ని పెదాలకి రాసుకుంటే పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. అందంగా ఉంటాయి. గ్రీన్ టీ కూడా ఇందుకు సహాయం చేస్తుంది గ్రీన్ టీ ని తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. గ్రీన్ టీ బ్యాగ్ ని పెదాల మీద రాసుకుంటే పెదాలు మెరిసిపోతాయి కొబ్బరి నూనెని పెదాల మీద రాసుకుంటే పెదాలు మెరిసిపోతాయి. పెరుగు రాసుకుంటే కూడా పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. నిమ్మరసాన్ని రాసుకుంటే కూడా పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

Also read:

Visitors Are Also Reading