ఆచార్య చాణక్య జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య గురించి కూడా ఎంతో చక్కగా చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేస్తే సమస్యలన్నీ కూడా పోతాయి. వైవాహిక జీవితంలో చాలా మంది సమస్యలు కలిగి ఇబ్బంది పడుతుంటారు. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్య లేకుండా భార్యా భర్తలు సుఖంగా ఉండాలంటే వీటిని పాటించాలి. ప్రేమ అనేది వైవహిక జీవితంలో పునాది వంటిది.
Advertisement
Advertisement
చాణక్య చెప్పిన దాన్ని ప్రకారం భార్యా భర్తలు ప్రేమని అసలు తగ్గించుకోకూడదు. ఈ పునాది కూలిపోతే వాళ్ల బంధం ప్రమాదంలో పడుతుంది. అలానే దంపతుల మధ్య గౌరవం చాలా ముఖ్యం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడే బంధం బాగుంటుంది. భార్యా భర్తలు మంచిగా రోజు మాట్లాడుకోవాలి. బాగా మాట్లాడుకుంటే వాళ్ళ బంధం బాగుంటుంది. ఇలా ఈ విధంగా భార్యా భర్త పాటిస్తే సమస్యలే వుండవు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు వచ్చినప్పుడు కచ్చితంగా కూర్చుని మాట్లాడుకోవాలి.
ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి ఇష్టపడరు. కానీ మాట్లాడకుండా ఉండటం పరిష్కారం కాదు. మాట వల్ల బంధం ప్రమాదంలో పడుతుందని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు.
Also read:
- వానాకాలంలో మొక్కలు బాగుండాలంటే… ఈ తప్పులు చేయకండి..!
- చంద్రబాబు అరెస్టుతో కుప్పకూలిన హెరిటేజ్ కంపెనీ షేర్ల విలువ..! అమ్మాలా లేక కొనాలా..?
- జీర్ణ సమస్యలా..? ఇలా చేస్తే.. సులభంగా తగ్గిపోతాయి…!