రజినీకాంత్ జైలర్ సినిమాతో పెద్ద హిట్ ని కొట్టేశారు. భారీ కలెక్షన్లనే సినిమా రాబట్టింది. రజినీకాంత్ మొదట్లో బస్ కండక్టర్ గా పని చేసిన విషయం మనకు తెలుసు. ఈయనకి సినిమాల్లో ఉండే ఇంట్రెస్ట్ ని చూసి బస్సులో వచ్చే మెడికల్ స్టూడెంట్ అయిన నిర్మల అనే అమ్మాయి రజినీకాంత్ కి తెలియకుండానే ఫిలిం ఇన్స్టిట్యూట్ కి దరఖాస్తు పంపి అవకాశం వచ్చాక డబ్బులు లేకపోతే ఫిలిం ఇన్స్టిట్యూట్ కి డబ్బులు ఇచ్చి మరీ పంపించింది అక్కడితో ఆమెతో పరిచయం పూర్తిగా తగ్గిపోయింది.
Advertisement
Advertisement
రజినీకాంత్ పెద్ద హీరో అయ్యాక ఆమెని కలవడానికి వస్తే ఆమె ఆచూకీ తెలియలేదు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి లతా రంగాచారి వస్తే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె కంటే ముందు ఒక అమ్మాయి రజినీకాంత్ ని రిజెక్ట్ చేశారట ఒకసారి రజనీకాంత్ పెళ్లి చూపులకు వెళితే ఆ అమ్మాయి రజినీకాంత్ కి నచ్చింది. కానీ రజినీకాంత్ ఆమెకి నచ్చలేదు. ఈయన చాలా నల్లగా ఉన్నారు చూడడానికి దొంగలా కనిపిస్తున్నారు అని ఆమె ముఖం మీద చెప్పేస్తుందట. ఇక రజినీకాంత్ అక్కడ నుండి వచ్చేసారు.
Also read:
- ఆ అమ్మాయితో లవ్.. అందుకే చదువు ఆగిపోయింది.. ధనుష్ కామెంట్స్ వైరల్.!
- “ఎన్టీఆర్ కాబట్టే అలా అన్నారు..” ఎవ్వరికి తెలియని విషయాలు చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ చీఫ్ సెక్రెటరీ ఆఫీసర్ నరసయ్య!
- ముఖం మీద మచ్చలు ఉన్నాయా..? కొబ్బరి నూనె లో దీన్ని కలిపి రాయండి చాలు..!