Home » Kushi : ఒకే దగ్గరే ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారా..పాపం చైతూ ?

Kushi : ఒకే దగ్గరే ఉండి ఎంజాయ్‌ చేస్తున్నారా..పాపం చైతూ ?

by Bunty
Published: Last Updated on
Ad

Kushi : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ సమంత జంటగా నటించిన తాజా సినిమా ఖుషి. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ ప్రారంభం కాగా… రెండు నెలల కింద షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. ముందు అనుకున్నట్లుగానే సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసింది చిత్రం బృందం.

Advertisement

టాలెంటెడ్ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి సినిమాలో… విజయ్ దేవరకొండ మరియు సమంత భార్య భర్తలుగా నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో…. పూర్తిగా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇక ఇవాళ థియేటర్లలో ఖుషి సినిమా రిలీజ్ కాగా…. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. సినిమా చూసిన వారంతా బాగానే ఉందని రివ్యూలు చెప్పేస్తున్నారు.

Advertisement

అయితే ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ కంటే ముందు అంటే నిన్న రాత్రి విజయ్ దేవరకొండ మరియు సమంతా వేరువేరుగా వీడియోని రిలీజ్ చేసి సినిమా చూడాలని ఫాన్స్ ను కోరారు. అయితే వీరిద్దరూ రిలీజ్ చేసిన వీడియోలలో…. స్విమ్మింగ్ ఫుల్ కామన్ గా ఉంది. వీరిద్దరూ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ మరి ఈ వీడియోను పెట్టారు. దీంతో విజయ్ దేవరకొండ మరియు సమంత ఓకే ప్లేస్ లో ఉన్నారని… వీరిద్దరూ రిలేషన్షిప్ లోనే ఉన్నారు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి 

Kushi Movie Review :”ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ ! విజయ్ హిట్ కొట్టారా ? లేదా ??

ఛాన్స్‌ వస్తే పెళ్లి చేసుకుని….ఆ పని కూడా చేస్తా – నగ్మా సంచలనం

Anu Emmanuel : నన్ను బెడ్ రూమ్ కు రమ్మన్నారు..అను ఇమాన్యుల్ సంచలనం !!

Visitors Are Also Reading