ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఇంట్లో సమస్యలేమి లేకుండా సంతోషంగా జీవించాలని అంతా కోరుకుంటారు. నెగిటివ్ ఎనర్జీ తొలిగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఇలా చేయడం మంచిది. కర్పూరానికి ఎంతో శక్తి ఉంది. కర్పూరంతో మనం రోజు హారతి ఇస్తూ ఉంటాము. అయితే కర్పూరంలో ఉండే అద్భుతమైన లక్షణాలు దుష్టశక్తులు దూరం చేస్తాయి. కర్పూరం నుండి వచ్చే వాసన, పొగ దుష్టశక్తుల్ని దూరం చేయగలవు.
Advertisement
Advertisement
ప్రతికూల శక్తిని తొలగించేస్తాయి. ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే చాలా చక్కటి లాభాలు కలుగుతాయి. ఇంటి వాతావరణాన్ని కర్పూరం శుద్ధి చేస్తుంది. దుష్టశక్తుల్ని సులభంగా తొలగిస్తుంది ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన సంపద బాగా పెరుగుతుంది. చికాకు వంటివి తొలగిపోయి. ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి రోజు దేవుడి దగ్గర కొంచెం కర్పూరంని వెలిగించండి. ఆ వాసన పొగతో దుష్టశక్తులు దూరమవుతాయి. దాంతో నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
Also read:
- ఈ సంకేతాలు కనిపిస్తుంటే.. శని ప్రభావం అని గుర్తు పెట్టుకోండి..!
- భోజనం తిన్నాక.. ఈ 4 పనులు అస్సలు చేయకండి..!
- పెదాలు నల్లగా అయిపోతే ఇలా చేయండి.. అందంగా ఉంటాయి…!