Home » ఈ సంకేతాలు కనిపిస్తుంటే.. శని ప్రభావం అని గుర్తు పెట్టుకోండి..!

ఈ సంకేతాలు కనిపిస్తుంటే.. శని ప్రభావం అని గుర్తు పెట్టుకోండి..!

by Sravya
Ad

కొన్ని సంకేతాల ద్వారా శని ప్రభావం మన మీద పడిందని మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ సంకేతాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. శని చెడు స్థానంలో కనుక ఉన్నట్లయితే, జీవితంలో రకరకాల మార్పులు కనపడుతూ ఉంటాయి. శని దేవుడు మంచి చెడు కర్మ ఫలాలని ఇస్తారు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి చెడు ఫలితం, మంచి పనులు చేసే వాళ్ళకి మంచి ఫలితాలు అందుతాయి. మాంసాహారం తీసుకోవడం, మద్యపానం తీసుకోవాలని కోరిక ఎక్కువ ఉంటే కచ్చితంగా శని ప్రభావం మీ మీద ఉందని మీరు గమనించాలి.

Advertisement

Advertisement

మాంసాహారాన్ని మానేసి శాఖాహారం తీసుకుంటే శని ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైనా మీ చెప్పులని ఎవరైనా దొంగలించినట్లయితే అది శని ప్రభావం అని మీరు గమనించాలి. శని అనుగ్రహం కలగాలంటే, శనివారం నాడు నల్లని చెప్పులని ఎవరికైనా దానం ఇవ్వాలి. ఎప్పుడైనా సరే అకస్మాత్తుగా మంటలు చెలరేగితే శని ఆగ్రహం కి కారణం అని మీరు గుర్తుంచుకోవాలి. ఒంట్లో ఏదైనా సమస్యలు వస్తే శని చెడు స్థితికి కారణం అని మీరు తెలుసుకోవాలి. ఇలా ఈ విధంగా ఈ సంకేతాల ద్వారా శని ప్రభావం అని తెలుసుకుని జాగ్రత్తపడాలి.

Also read:

Visitors Are Also Reading