లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక మనకి ఎందులో కూడా తిరుగు ఏమీ ఉండదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్య కూడా ఉండదు. మీరు కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. ఇంటి ముఖద్వారానికి ఒక రోజు లక్ష్మీదేవి ఫోటోని పెట్టండి. లక్ష్మీదేవి వెనక రెండు ఏనుగులు ఉండాలి. అలానే బంగారు కలశాలతో అభిషేకం చేస్తున్నట్లుగా ఉన్న బొమ్మని మీరు కనుక ముఖద్వారానికి పెడితే, లక్ష్మీదేవి మీ యందు ఉంటుంది ఎలాంటి పనులు కి కూడా మీకు ఆటంకమే రాదు.
Advertisement
Advertisement
అలానే ఓ కొబ్బరికాయని తీసుకోవాలి ఏడు సార్లు ఏడు దారాలు చుట్టి మీ చుట్టూ 7 సార్లు దానిని తిప్పుకోండి. ఇలా చేస్తే ఆటంకాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే గోమతి చక్రాలని తీసుకుని పొడి చేయాలి. ఒక రోజు ఇంటి ముందు వాటిని జల్లాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఏమి కూడా ఉండవు. కుంకుమ బరిణి లో గోమతి చక్రాన్ని వేసి దేవుడు మందిరంలో పెట్టుకుంటే కూడా లక్ష్మీదేవి ఉంటుంది.
Also read:
- ఇంటి ముందు ముగ్గు రోజూ ఎందుకు వెయ్యాలో తెలుసా..?
- కొబ్బరితో మీ కురులని ధృడంగా మార్చేయండి..!
- వానాకాలంలో బట్టల నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి..!