Home » హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!

హీరో అఖిల్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న శ్రియ భూపాల్… ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎంజాయ్…!

by Bunty
Ad

 

అక్కినేని వారసుడు అఖిల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సిసింద్రీ సినిమాలో నటించి చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాలలో నటించలేదు. ఇక కొన్ని రోజుల క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేకపోతున్నాడు. అతనికి లక్ అసలు కలిసి రావడం లేదు. సినిమాలపరంగా, వ్యక్తిగత జీవితం పరంగా కూడా అతని అదృష్టం బాగా లేనట్టే ఉంది.

Advertisement

అఖిల్ ఏ సినిమాలో నటించిన ఆ సినిమా డిజాస్టర్ టాప్ ను సొంతం చేసుకుంటుంది. కొన్ని రోజుల క్రితం అక్కినేని అఖిల్, శ్రీయ భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ ని ఘనంగా చేసుకున్నాడు. కానీ ఏమైందో తెలియదు వీరిద్దరూ విడిపోయారు. అయితే అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకోవాల్సినటువంటి శ్రీయ భూపాల్ ఇప్పుడు ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ను మైంటైన్ చేస్తుంది. అఖిల్ తో విడిపోయిన తర్వాత శ్రియ మరో అబ్బాయితో వివాహం చేసుకొని చాలా సంతోషంగా ఉంది.

Advertisement

శ్రీయ వివాహం చేసుకున్న అబ్బాయి ఎవరో కాదు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనవడు, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు, ఉపాసన కామినేని తమ్ముడు అయినటువంటి ఆనందిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ఇక వివాహ అనంతరం శ్రీయ భూపాల్ ఫారిన్ లో సెటిల్ అయింది. వీరిద్దరికి ఒక పండంటి బాబు జన్మించాడు. ఫారిన్ లో వారికి కోట్లాది ఆస్తులు ఉన్నాయి. శ్రియ ఫ్యామిలీతో తన లైఫ్ ను సంతోషంగా గడుపుతూనే తన వృత్తిని కూడా కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి 

విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

ఇదేం క్రేజ్…అమెరికాలో సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్ !

Visitors Are Also Reading