మెగా డాటర్ కొణిదల నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకొని… తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన నిహారిక.. ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ ఏమి కాలేదు. కానీ వివాదాల కారణంగా మెగా డాటర్ నిహారిక బాగా ఫేమస్ అయిపోయింది. ఇక ఇటీవల నిహారిక తన భర్తకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ వెంకట చైతన్య మరియు నిహారిక ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చి రెండు నెలల కింద విడాకులు తీసుకున్నారు.
Advertisement
అయితే ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చాలా రోజుల నుంచి జొన్నలగడ్డ వెంకట చైతన్య మరియు నిహారిక మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ… వీరిద్దరూ స్పందించలేదు. కానీ ఒక్కసారిగా విడాకులు తీసుకున్నట్లు ప్రకటించేశారు. దీంతో అప్పటి నుంచి కొణిదల నిహారిక పై దారుణంగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేరే అబ్బాయిలతో బరితెగించి తిరిగితే ఏ మగాడికైనా కోపం వస్తుందని.. అందుకే వెంకటచైతన్య విడాకులు తీసుకున్నాడని కొంతమంది అంటున్నారు.
Advertisement
ఇది ఇదిలా ఉండగా.. తాజాగా మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్…. తాను నటించిన అంది సోల్ ఆఫ్ ద సత్య అనే సాంగ్ విడుదలైందంటూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఓ వివాదానికి తెర లేపింది. ఈ సాంగ్ రిలీజ్ చేస్తూ హీరో సాయి ధరంతేజ్ ఒక పోస్ట్ పెట్టగా… దానికి నిహారిక రిప్లై ఇచ్చింది. ది సోల్ ఆఫ్ ద సత్య సాంగ్ చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ నిహారిక కామెంట్ చేసింది. అయితే నిహారిక చేసిన ఆ కామెంట్ కు ఓ నెటిజన్ దారుణంగా రిప్లై ఇచ్చాడు. వీటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపాయ అంటూ నిహారిక విడాకుల విషయంపై ట్రోల్ చేశాడు. దీంతో సాయి ధరంతేజ్…. కోపంతో నోరు అదుపులో పెట్టుకో వెంటనే ఆ కామెంట్ డిలీట్ చెయ్ అని తనకి వార్నింగ్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి
Kushi: ఖుషి సినిమాకు విజయ్ – సమంత రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా?
“పుష్ప” విలన్ ఫహద్ ఫాజిల్ పెళ్లి ఎలా జరిగిందో తెలుసా…?
Daggubati Abhiram :పెళ్లికి సిద్ధమైన దగ్గుబాటి అభిరామ్.. శ్రీ రెడ్డికి సన్యాసమే.?