టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గంగోత్రి అనే సినిమాతో తెలుగు చిత్రపరచడంలోకి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్… ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా మారిపోయారు. పుష్ప అనే ఒక్క సినిమాతో… అల్లు అర్జున్ స్థాయి ప్రపంచ స్థాయికి వెళ్ళింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ అల్లు అర్జున్ కు క్రేజ్ మరింత పెరిగింది. అయితే తాజాగా ఐకాన్ సార్ అల్లు అర్జున్ పై హీరోయిన్ హన్సిక సంచలన వ్యాఖ్యలు చేసింది.
Advertisement
తనను బలవంతంగా పబ్బుకు తీసుకువెళ్లి… ఆ పని చేశాడంటూ అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ హన్సిక. హీరోయిన్ హన్సిక మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో దేశముదురు సినిమా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా 2007 సంవత్సరంలో రాగా… ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2007 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని అల్లు అర్జున్‌కు అలాగే హీరోయిన్ హన్సికకు మంచి పేరు తీసుకొచ్చింది.
Advertisement
అయితే ఈ షూటింగ్ సమయంలో హీరోయిన్ హన్సిక పుట్టినరోజు వచ్చిందట. ఆ విషయాన్ని అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాథ్ కు చెప్పడంతో వారిద్దరూ ఆమె బర్త్‌డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా చేశారట. అంతేకాదు బలవంతంగా ఆమెను పబ్బు తీసుకువెళ్లారట. పబ్బుకు తీసుకువెళ్లి బలవంతంగా వేడి పాలు తాగించారట. ఆ తర్వాత ఇతర డ్రింక్స్ కూడా బలవంతంగా తాగించేసారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హీరోయిన్ హన్సిక బహిర్గతం చేసింది.
ఇవి కూడా చదవండి :
విశాఖలో బేబీ సినిమా రిపీట్..3 కుటుంబాల్లో విషాదం !
నువ్వు ఎవడ్రా పవన్ కల్యాణ్..నోట్లో హెరిటెజ్ ఐస్ క్రీం పెట్టుకున్నావా ? – రోజా
Ms Dhoni : అడ్రస్ మరిచిపోయిన మహేంద్ర సింగ్ ధోని… వీడియో వైరల్