మెగా కుటుంబంలో అమ్మాయిలకు వివాహాలు అస్సలు కలిసి రావడం లేదు. మొన్నటికి మొన్న నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి పుట్టింట్లోనే ఉంటుంది. ఇక శ్రీజ కూడా తన రెండవ భర్తకు విడాకులు ఇచ్చి తన తండ్రితోనే కలిసి ఉంటుంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితను ఉదయ్ కిరణ్ కు ఇచ్చి వివాహం జరిపించాలని అనుకున్నారు.
Advertisement
వీరి వివాహం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇక చిరంజీవి మరొక వ్యక్తిని చూసి సుస్మితకు ఇచ్చి వివాహం జరిపించాడు. కానీ సుస్మిత అతనితో సరిగ్గా ఉండకుండా పదేళ్ల నుంచి పుట్టింట్లోనే ఉంటుందని సమాచారం. ఇక చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజను అల్లు అర్జున్ కి ఇచ్చి వివాహం జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకున్నారట. అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు బావమరదలు. అంతకుమించి స్నేహితుడు కూడా. దాంతో వీరిద్దరూ వియ్యంకులు కావాలని ఆశపడ్డారట. అందువల్ల శ్రీజ, అర్జున్ కి వివాహం జరిపించాలని అనుకున్నారట.
Advertisement
అల్లు అర్జున్ తో కాకపోయినా అల్లు శిరీష్ కి ఇచ్చి వివాహం చేయించాలని అనుకున్నారట. కానీ శ్రీజ ఇంట్లో వాళ్లకి తెలియకుండా మరొక వ్యక్తితో వివాహం చేసుకుంది. అతనితో కొన్ని రోజులు మాత్రమే ఉండి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరొక వ్యక్తిని వివాహం చేస్తుంది. ఇప్పుడు అతనితో కూడా విడిపోయి పుట్టింట్లోనే ఉంటుంది. శ్రీజ అలా చేయకపోతే తప్పకుండా అల్లు అర్జున్ లేదా అల్లు శిరీష్ ని అయినా వివాహం చేసుకునేది. శ్రీజ అలా చేయడం వల్ల అల్లు అరవింద్, చిరంజీవి వియ్యంకులు కాలేకపోయారు.