Home » గుడ్ న్యూస్… తగ్గిన బంగారం ధరలు.. ఏయే ప్రాంతాల్లో ఎంత అంటే..?

గుడ్ న్యూస్… తగ్గిన బంగారం ధరలు.. ఏయే ప్రాంతాల్లో ఎంత అంటే..?

by Sravya
Ad

బంగారం ప్రియులకి గుడ్ న్యూస్. మళ్ళీ బంగారం ధర తగ్గింది. బంగారం ధరలు శుక్రవారం మరో సారి తగ్గాయి. ఇక వివరాలు చూద్దాం. 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 200 తగ్గింది. గురువారం ధర రూ. 54,050గా ఉంటే ఇప్పుడు ధర రూ. 2000 తగ్గి, రూ. 5,38,500 అయ్యింది. ఒక గ్రాము​ ధర ప్రస్తుతం 5,385గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఎలా ఉందో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర రూ. 210 తగ్గడం తో రూ. 58,750కి చేరింది.

Advertisement

ముందు అయితే రూ. 58,960గా ఉండేది. 100 గ్రాములు (24క్యారెట్లు) ధర వచ్చేసి రూ. 2100 కి దిగింది. దీనితో దీని ధర రూ. 5,87,500గా ఉంది. ఒక గ్రాము​ గోల్డ్​ ధర రూ. 5,875గా ఉంది. ఇక ఏయే చోట్ల ఎంత ధర ఉందో కూడా చూద్దాం.. బంగారం రేట్లు శుక్రవారం తగ్గడంతో రేట్లు బాగా మారాయి.

gold

దేశ రాజధాని ఢిల్లీ లో 22 క్యారెట్ల ధర రూ. 54,000గా ఉంటే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,900గా ఉంది. కలకత్తా లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 53,850 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే 58,750గా ఉంది. ముంబై, పూణె, కేరళలో కూడా ధర ఇలానే ఉంది. చెన్నై లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 54,3700, 24 క్యారెట్ల ధర రూ. 59,300గా ఉంది. అలానే బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం​ రూ. 53,850 గా ఉంది. 24 క్యారెట్స్ అయితే రూ. 58,750గాను ఉంది.

Advertisement

gold

హైదరాబాద్ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 53,850గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,750గా ఉంది. విజయవాడలో కూడా ఇలానే వున్నాయి రేట్లు. విశాఖపట్నంలో కూడా అలానే ఉన్నాయి. అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల బామగారం​ ధర రూ. 53,900 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58,800గా ఉంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 53,850గా ఉంటే 24 క్యారెట్ల పసిడి ధర రూ. 58,750గా ఉంది.

Also read:

Chanakya Niti : జీవితంలో ఈ రహస్యాలను ఇతరులతో పంచుకుంటే మీకు అన్నీ అడ్డుంకులే..!

జూనియర్ లక్ష్మణ్ వచ్చేసాడు… టీం ఇండియాలో ఎంట్రీ ఇస్తాడా…!

శుక్రవారం రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి…!

 

Visitors Are Also Reading