Home » దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

దగ్గుబాటి రానా భార్య మిహికా బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!

by Bunty
Ad

దగ్గుబాటి రానా గురించి తెలియని వారు ఉండరు. బాహుబలి, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పెళ్లికి ముందు రానా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పెళ్లి అంటేనే ఆ టాపిక్ ని డైవర్ట్ చేసే రానా… మిహికా బజాజ్ అనే అమ్మాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. మిహికా ఇంటీరియర్ డిజైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తన చదువును మొత్తం యూకే లోనే పూర్తి చేసుకున్నారు. ఈ అమ్మడు పుట్టింది ముంబైలో పెరిగింది మాత్రం హైదరాబాదులోనే.

Advertisement

హైదరాబాదులో కూడా ఒక స్టూడియోను రన్ చేస్తున్నారు. మిహికా తల్లి ఉమా బజాజ్, తండ్రి సురేష్ బజాజ్. సురేష్ బజాజ్ వ్యాపారవేత్త కావడంతో ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలోనే ఎక్కువగా ఉంటాడు. ఉమా బజాజ్ కలెస్ట్రా అనే జ్యువెలరీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మిహిక కలెస్ట్రా జ్యువెలరీకి రీసెంట్గా మోడలింగ్ కూడా చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక తాజాగా మిహిక ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… రానా మీకు ఎలా పరిచయమయ్యారు అని యాంకర్ అడగ్గా…వెంకటేష్ గారి కూతురు ఆశ్రిత ద్వారా రానా పరిచయమయ్యారు.

Advertisement

మొదట మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. కానీ ఆ తర్వాత ప్రేమించుకున్నాము అని మిహికా వెల్లడించింది. మీరిద్దరూ ఐదు సంవత్సరాలు డేటింగ్ లో ఉన్న తర్వాత వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి అని అడగ్గా… దానికి సమాధానంగా మిహిక అవన్నీ పూర్తిగా అసత్యం. అది కొద్ది రోజుల్లోనే మేము వివాహం చేసుకున్నాము. మేము ఎలాంటి డేటింగ్ చేయలేదు. ప్రపోజ్ చేసుకున్న వెంటనే వివాహం చేసుకున్నాము అని వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా.. క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?

మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను అవమానించిన బాలయ్య ?

అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ…!

Visitors Are Also Reading