Home » వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టేదో తెలుసా?

వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మ్యాచ్‌లు ఓడిపోయిన జట్టేదో తెలుసా?

by Srilakshmi Bharathi
Ad

వన్డే క్రికెట్‌ చరిత్ర లో ఇప్పటివరకు ఎక్కువ మ్యాచ్ లు ఆడిన దేశంగా ఇండియా పేరు సంపాదించుకుంది. ఇండియా ఇప్పటివరకు మొత్తంగా 1029 మ్యాచ్‌లు ఆడింది. ఇన్ని మ్యాచ్ లు ఇప్పటివరకు ఏ ఇతర దేశం ఆడలేదు. ఆస్ట్రేలియా 978 వన్డే మ్యాచ్ లతో రెండవ స్థానం లో ఉంది.

Advertisement

పాకిస్థాన్ 953 మ్యాచ్ లతో మూడవ స్థానంలో ఉంది. అత్యధిక మ్యాచ్ లు ఆడిన దేశంగా టాప్ లో నిలిచిన ఇండియా అత్యధిక మ్యాచ్ లు ఓడిపోయిన దేశంగా కూడా టాప్ లో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మొత్తం 1029 మ్యాచ్‌ లలో 539 మ్యాచ్‌ లు గెలిచినా ఇండియా 438 మ్యాచ్‌ల్లో ఓడిపోయి అత్యధిక మ్యాచ్ లు ఓడిపోయిన జట్టుగా టాప్ లో నిలిచింది.

team india

Advertisement

441 మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక రెండవ స్థానంలో ఉంది. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన కరీబియన్ వన్డే క్రికెట్‌లో404 మ్యాచ్‌ల్లో ఓడి మూడవ స్థానం లో నిలిచింది. ఈ జట్టు మొత్తం 860 మ్యాచ్‌లు ఆడింది. జింబాబ్వే జట్టు మొత్తం 562 వన్డే మ్యాచ్‌ల్లో 392 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా 594 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 341 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 412 వన్డే మ్యాచ్‌లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు 252 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక దక్షిణాఫ్రికా 654 వన్డే మ్యాచ్‌ల్లో 399 మ్యాచ్‌లు గెలవగా, 228 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

మరిన్ని వార్తలు:

దినేష్ కార్తీక్ లాగే… భార్య చేతిలో మోసపోయిన బ్రెట్ లీ, దిల్షాన్

అండర్సన్ కంటే కూడా జహీర్ ఖానే బెస్ట్ బౌలర్.. ఇషాంత్ శర్మ ఇంకా…

క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్.. ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల, పురుషుల జట్లు.. ట్విస్ట్ ఏంటంటే..?

Visitors Are Also Reading