Home » చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?

చనిపోయిన వారు మళ్లీ అదే కుటుంబంలో పుడతారు… ఎందుకంటే….?

by Bunty
Ad

పూర్వకాలం నుంచి మన పెద్దలు ఇంట్లో ఎవరైనా మరణించినా…మళ్లీ వారు మన కుటుంబంలోనే పుడతారు అని నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రాలపరంగా ప్రాధాన్యత ఉంది. కొన్నింటిని చెబితే కొంతమంది వీటిని నమ్మరు. కానీ వీటి వెనక ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలాంటి విషయం గురించి ఒక ఆసక్తికర నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం… సాధారణంగా ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే తిరిగి మళ్లీ అదే కుటుంబంలో పుడతారు. ఇలా చాలామందికి నిజంగా జరిగే ఉంటుంది. కానీ దీనిని ఎవరు నమ్మరు. అయితే ఇలా ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారు మళ్లీ అదే కుటుంబంలో ఒక సంవత్సరం లోపే పుడతారు.

Advertisement

కానీ కొందరు ఇలా పుట్టేందుకు ఆలస్యం అవుతుంది. కానీ అదే ఇంట్లో చనిపోయిన వ్యక్తులు మాత్రం మళ్లీ పుట్టడం ఖాయమని అంటున్నారు నిపుణులు. అయితే ఎప్పుడు పుట్టినా సరే ఇలా జరగడానికి రెండు కారణాలు ఉన్నాయని శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటంటే ఒక వ్యక్తి అనుకోకుండా అనివార్య కారణాల వల్ల మరణిస్తే అతను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి అతను మళ్లీ అదే కుటుంబంలో పుట్టి తాను పూర్తి చేయాల్సిన పనులను పూర్తి చేస్తాడట. ఇలా వారు పూర్తి చేయాల్సిన పనులను పూర్తికాకుండానే మరణిస్తే మళ్లీ అదే కుటుంబంలో చనిపోతూ, పుడుతూనే ఉంటారట.

Advertisement

ఎప్పుడైతే వారు చేయాల్సిన పనులు పూర్తవుతాయో ఈ చక్రం ఆగిపోతుంది. తర్వాత వీరి యొక్క ఆత్మ వేరే లోకాలకు వెళ్ళిపోతుంది. ఇలా ఆ కుటుంబ సభ్యులు వారు చేయాల్సిన పనులు ఏమైనా బాకీ ఉంటే వారు ఆ కుటుంబంలో మళ్లీ జన్మిస్తారట. కుటుంబ సభ్యులతో మళ్ళీ ఆ పనులను చేయించుకుంటారట. ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. ఇక ఈ చక్రం ముగిసిన తర్వాతే చనిపోయిన వారి రుణం తీరుతోందట. ఇప్పటివరకు ఇలాగే జరుగుతుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా ఈ కారణాల వల్లే చనిపోయిన వారు తిరిగి అదే కుటుంబంలో పుడతారని పండితులు చెబుతున్నారు. ఇలాంటి వాటిని కొందరు నమ్మితే మరికొందరు కొట్టి పారేస్తారు. ఏది ఏమైనప్పటికి వారు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారని వెల్లడయింది.

ఇవి కూడా చదవండి

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

రవిబాబు సినిమాల్లో పూర్ణ ఎక్కువగా నటిస్తుంది ఎందుకో తెలుసా…!

దేశముదురు సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా…!

Visitors Are Also Reading