ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించింది. ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది డబ్బుకు సంబంధించిందింగా మారిపోయింది. ప్రేమకు విలువ ఇవ్వకుండా కేవలం డబ్బు, ఆస్తి, జాబ్ ను మాత్రమే చూసి ఇష్టపడుతున్నారు. అయితే కొంతమంది అమ్మాయిలు మాత్రం అబ్బాయిలలో ఇలాంటివి ఏమీ ఆశించకుండా ఇష్టపడతారు. ప్రస్తుత కాలంలో ప్రేమ పేరుతో ఎంజాయ్ చేసి ఏదో ఒక కారణం చెప్పి అబ్బాయిలను చీట్ చేస్తున్నారు కొందరు అమ్మాయిలు.
Advertisement
అబ్బాయిలలో ఏదో ఒక నెగిటివ్ ఉండడంవల్ల కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. అయితే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు అంటే అమ్మాయిలకు చాలాఇష్టం. అమ్మాయిలను చాలా కేరింగ్ గా చూసుకోవడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా చూసుకుంటే అమ్మాయిలు ఇష్టపడతారట. అందరితో క్లోజ్ గా మాట్లాడడం, చాలా చురుగ్గా ఉండడం వల్ల అమ్మాయిలు ఇష్టపడతారు. ఇంట్లో వారి అమ్మను ఎలా చూసుకుంటారో అమ్మాయిని కూడా అంతే గౌరవంగా, మర్యాదగా చూసుకుంటే అమ్మాయిలు ఫిదా అవుతారట.
Advertisement
వారికి ఇష్టమైన వస్తువులు కొనియడం, అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం వంటివి చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. వారి ముందు ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తే అమ్మాయిలకు చాలా నచ్చుతుందట. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు. డల్ గా ఉండడం, ఎవరితో మాట్లాడకుండా, అసభ్యకరంగా ప్రవర్తించే అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు.
ఇవి కూడా చదవండి
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?
Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
వరల్డ్ కప్ కోసం BCCI ధోనితో కలిసి ఇలాంటి ప్లాన్ వేసిందా ? మాములుగా లేదుగా !