Home » పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వీళ్లేనా?

by Bunty
Published: Last Updated on
Ad

ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇద్దరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రానంతవరకు కలిసి ఎంజాయ్ చేసి అవసరం తీరిపోయాక వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి సాంప్రదాయం విదేశాల నుంచి వచ్చింది. ఇప్పుడు మనదేశంలో కూడా ఫ్యాషన్ అయిపోయింది. అందరూ అలా ఉంటారని కాదు కొందరు డబ్బున్న వాళ్ళు, చదువుకున్న వారు, సెలబ్రిటీలు డేటింగ్ పేరుతో వారికి నచ్చిన వారితో సహజీవనాన్ని చేస్తున్నారు. ఆ రిలేషన్ వల్ల ఆడవాళ్లు ప్రెగ్నెంట్ అవుతున్నారు. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అదే వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందే తల్లిదండ్రులు అయినా సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

Advertisement

# రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ బద్రి మూవీలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి సహజీవనం చేశారు. దీంతో రేణు దేశాయ్ పెళ్లికి ముందే అకిరా నందన్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. రెండో బిడ్డకు గర్భం దాల్చినప్పుడు ఇరు కుటుంబాల ఒత్తిడితో వీరిద్దరి వివాహం చేసుకున్నారు.

# శ్రీదేవి

అలనాటి అందాల తార శ్రీదేవి స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. శ్రీదేవి పెళ్లికి ముందే బోని కపూర్ తో కలిసి డేటింగ్ చేసి గర్భవతి అయింది. అప్పటికే భార్య పిల్లలు ఉన్న బోనీకపూర్ శ్రీదేవికి అన్యాయం చేయకూడదని తనను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం వారు జాన్వి కపూర్ అనే బిడ్డకు జన్మనిచ్చారు.

# ఇలియానా

Advertisement

దేవదాసు సినిమాతో 2006లో ఇండస్ట్రీకి పరిచయమైన ఇలియానా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరస సినిమాలతో యూత్ ను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఇలియానా రీసెంట్ గా తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

# పూర్ణ

మలయాళ బ్యూటీ పూర్ణ పెళ్లికి ముందే తల్లి అయినట్టు సమాచారం. కానీ ఈ విషయాన్ని పూర్ణ చాలా సీక్రెట్ గా ఉంచారు. దుబాయ్ లో చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఆరు నెలలకే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. దాని ప్రకారం పెళ్లికి ముందే తాను ప్రెగ్నెంట్ అని సమాచారం.

# ఆలియా భట్

కొన్ని సంవత్సరాల పాటు ఆలియా భట్, రణబీర్ కపూర్ డేటింగ్ చేశారు. దాంతో ఆలియా భట్ గర్భవతి అయింది. ఈ విషయం తెలిసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. పెళ్లయిన నాలుగు నెలలకే తన బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పెళ్లికి ముందే తాను ఐదు నెలల గర్భవతి.

# అమీ జాక్సన్

అమీ జాక్సన్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ అమ్మడు వ్యాపారవేత్త అయినా జార్జ్ తో చాలా కాలం డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే వీరిద్దరూ పిల్లలను కన్నారు.

ఇవి కూడా చదవండి

సౌందర్య వేలకోట్ల ఆస్తులు ఎవరి ఆధీనంలో ఉన్నాయంటే…!

భార్య పరాయి మగాడిపై ఆశపడటానికి కారణం ఇదే!

Ramcharan-Upasana: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది

Visitors Are Also Reading