Home » టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

టాలీవుడ్ హీరోస్ తీసుకున్న వరకట్నాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే….!

by Bunty
Ad

కట్నం తీసుకోవడం అనేది ప్రస్తుత కాలంలో సాంప్రదాయంతో పాటు ఒక ఫ్యాషన్ అయిపోయింది. పూర్వకాలంలో కట్నం తీసుకున్నవాడు గాడిదతో సమానం అని అనేవారు. కానీ ఆ మాటను ఎవరూ పట్టించుకోకుండా పెళ్లి అంటే చాలు ఎంత కట్నం ఇస్తారు అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు. కట్నం తీసుకోవడం లేదు అని అంటూనే వారు చేసేవి చేస్తూనే ఉంటారు. ప్రస్తుత కాలంలో మాకు ఇంత కట్నం ఇస్తున్నారు… కార్లు, బహుమతులు ఇస్తున్నారు అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. సాధారణ వ్యక్తులకైతే ఇలా ఉంటుంది. మరి కోట్లు సంపాదించే సెలబ్రిటీలు ఏ రేంజ్ లో కట్నం తీసుకున్నారో కదా. సెలబ్రిటీలు చాలా లేటు వయసులో వివాహం చేసుకుంటూ ఉంటారు. వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతాం అని చెబుతూ ఉంటారు. కానీ కొంత ఇమేజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే కట్నాలు కూడా భారీ స్థాయిలో వస్తాయని ఆలోచనతో వివాహం లేటుగా చేసుకుంటారు. మరి మన టాలీవుడ్ సెలబ్రిటీలు వారి భార్యలు ఎన్ని కోట్ల కట్న కానుకలు తెచ్చారో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# రామ్ చరణ్ – ఉపాసన

ఇతను 2012లో అపోలో హాస్పిటల్స్ చైర్మన్ అయినా ఉపాసనను ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. ఉపాసన కుటుంబం 600 నుంచి 800 కోట్ల విలువైన ఫ్లైట్స్ ని ఇచ్చారు. అంతేకాకుండా 300 కోట్ల రూపాయలను రామ్ చరణ్ కు ఇచ్చారు.

# అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి

ఇతను 2011లో స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. స్నేహ రెడ్డి కుటుంబానికి పలు స్కూల్స్ కాలేజీలు ఉన్నాయి. అల్లు అర్జున్ కి కట్నంగా ఒక స్టూడియోతో పాటు 100 కోట్ల రూపాయలని ఇచ్చారు.

Advertisement

# ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి

ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ 200 కోట్ల కట్నంతో పాటు హైదరాబాదులో 150 కోట్ల విలువ చేసే ఒక బంగ్లాను కూడా కట్నంగా తీసుకున్నారు.

# మహేష్ బాబు – నమ్రత

2005లో నమ్రత శిరోద్కర్ ను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో నమ్రత కుటుంబ సభ్యులను ఒప్పించి ముంబైలో వివాహం చేసుకుంది. దీంతో మహేష్ బాబు ఒక్క రూపాయి కూడా కట్నాన్ని తీసుకోలేదు.

# నాని – అంజన

2012లో అంజన అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నానికి ఏడు కోట్ల రూపాయల కట్నంతో పాటు హైదరాబాదులో ఒక ఇల్లుని కూడా కట్నంగా ఇచ్చారని సమాచారం.

# పవన్ కళ్యాణ్ – నందిని

1997లో పవన్ కళ్యాణ్ నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ కాలంలోనే నందిని 20 లక్షల రూపాయలు కట్నంగా తీసుకువచ్చిందట.

# గోపీచంద్ – రేష్మ

హీరో శ్రీకాంత్ గారి మేనకోడలు అయినటువంటి రేష్మను 2013లో వివాహం చేసుకున్నాడు. గోపీచంద్ ఐదు కోట్ల రూపాయల కట్నంతో పాటు 10 కోట్ల విలువైన బంగ్లాను కూడా కట్నంగా తీసుకున్నాడట.

ఇవి కూడా చదవండి

రానాకు కిడ్నీ సమస్య.. అసలు విషయం చెప్పిన దగ్గుబాటి హీరో

Hardik Pandya : హార్ధిక్ పాండ్యా షూస్ కొట్టేసిన కృనాల్ భార్య..రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌

Shubman Gill : SRH కెప్టెన్‌ గా శుభ్‌మన్‌ గిల్‌ ?

Visitors Are Also Reading