టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి తెలియని వారు. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టి.. నిత్యం వార్తల్లో నిలుస్తుంది శ్రీరెడ్డి. అలాగే, అప్పుడప్పుడు చేపల పులుసు, చికెన్ కూర వండుకుంటూ యూట్యూబ్లో వీడియోలు పెట్టి, అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది శ్రీరెడ్డి. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను నిత్యం టార్గెట్ చేస్తూ… వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది ఈ బ్యూటీ.
అటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ, తెలుగుదేశం పార్టీపై ఫైర్ అవుతూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఇది ఇలా ఉండగా… తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో ట్వీట్ చేసింది శ్రీరెడ్డి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్… ఏపీలో జనసేన పార్టీ ఆఫీస్ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త గెటప్ లో కనిపించిన పవన్ కళ్యాణ్… పూజల్లో నిమగ్నమయ్యారు.
Advertisement
Advertisement
అయితే ఈ ఫోటోలు వైరల్ కావడంపై, శ్రీ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గుంటల కోసం గుండె పూజ చేస్తున్న పావలా బావ అంటూ… పోస్టు పెట్టింది శ్రీ రెడ్డి. జనసేన పార్టీ కార్యాలయo ప్రారంభం లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు షేర్ చేసి, ఈ వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. కాగా మొన్న వరుణ్ తేజ మరియు లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సింగిల్ గా హాజరు కావడంపై కూడా సెటైర్ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. నలుగురు భార్యలు ఉన్న… నా దేవుడు ఒంటరి వాడే అంటూ మొన్న పేర్కొంది. ఇంకా ఇప్పుడు గుంటల పూజా అంటూ సెటైర్ వేసింది శ్రీరెడ్డి.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చదవండి !