మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత మగధీర, ధ్రువ లాంటి సినిమా చేసి అందరిని మెప్పించాడు రామ్ చరణ్. ఇక ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ తో…పాన్ ఇండియా హీరో గా మారాడు రామ్ చరణ్.
Advertisement
ఇక ఇప్పుడు… తమిళ్ దర్శకుడు శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇది ఇలా ఉండగా… హీరో రామ్ చరణ్… ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం గత పది సంవత్సరాలకిందట… చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే ఈ జంట… ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.
Advertisement
ఈ తరుణంలోనే… రామ్ చరణ్ మరియు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ గురించి.. తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడు ఒకరు…. సంచలన వ్యాఖ్యలు చేశారట. రామ్ చరణ్ మరియు ఉపాసనకు మగ బిడ్డ పుడితే… వారి లైఫ్ చాలా బాగుంటుందని ఆయన చెప్పాడట. ముఖ్యంగా రామ్ చరణ్ కు పుట్టబోయే మగ బిడ్డకు మంచి కెరీర్ ఉంటుందని ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లు సమాచారం అందు తోంది. ఒకవేళ ఆడబిడ్డ పుడితే… ఆమె జాతకం.. అంత బాగుండదని టాక్. అయితే ఈ విషయంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు.