సినిమా ఇండస్ట్రీ అంటేనే నీటి బుడగ లాంటిది. ఇప్పుడు ఏ హీరో, ఏ సినిమా ఎలాంటి చరిత్ర క్రియేట్ చేస్తుందో మనం చెప్పలేం. ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డు క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. ఒక్కోసారి భారీ అంచనాల మధ్య వచ్చి విపరీతమైన డిజాస్టర్ అయిన మూవీస్ కూడా ఉన్నాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ తో మొదలై చివరికి డిజాస్టర్ అయినటువంటి సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
#1. జగడం:
Advertisement
రామ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన మూవీ జగడం. ఈ చిత్రం విడుదలైనప్పుడు మొదట పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ చిత్రం చాలా అగ్రేసివుగా ఉండటంతో ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు.
#2. ఆరెంజ్
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమా కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అంటే ఆరెంజ్. కానీ ఈ సినిమా చాలా ఏళ్ల ముందు రావడంతో అభిమానులు అంతగా ఆదరించలేకపోయారు. ప్రస్తుతం వచ్చి ఉంటే మాత్రం సంచలనాలు సృష్టించేది.
Advertisement
#3. ప్రస్థానం:
దేవకట్ట డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా వచ్చిన మూవీ ప్రస్థానం.ఈ సినిమా శర్వానందుకు మంచి గుర్తింపునిచ్చింది. అవార్డులు కూడా వచ్చాయి.కానీ డబ్బుల విషయంలో వెనుకబడిపోయింది.
#4. నేనొక్కడినే:
మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ నేనొక్కడినే. అర్థం కాని రీతిలో కథ ఉండడంతో సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమాలు చాలా మంది ఇష్టపడ్డారట.
మరి కొన్ని ముఖ్య వార్తలు:
- మహేష్ బాబు ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సెంటిమెంటేనా..?
- శనివారం రోజు పొరపాటున కూడా ఈ వస్తువులను దానం చేయకండి..
- ఇండస్ట్రీని HYD తీసుకువచ్చింది..NTR, ANR కాదట.. అసలు విషయం చెప్పిన SR. నటి జమున..!