తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా పేరుపొందిన చాలామంది హీరో, హీరోయిన్లు ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారు. వీరిలో ముఖ్యంగా జూన్ నెలలో ఎక్కువమంది జంటలు పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు. జూన్ నెలలో టాలీవుడ్ పెళ్లి సందడితో మారుమ్రోగనుంది. మరి ఎంతమంది జంటలు ఒక ఇంటి వారు అవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
#1. శర్వానంద్ రక్షిత రెడ్డి:
Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరో గా ఉన్న శర్వానంద్ అంటే తెలియని వారు. ఆయన గత కొంతకాలం నుంచి రక్షితరెడ్డిని ప్రేమించారట. ఈ తరుణంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట జూన్ 3న పెళ్లి పీటలేక్కబోతున్నారు.
#2. సుప్రియ అడవిశేష్ :
పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా తెలు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన సుప్రియ ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. ఇటీవల అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాలో నటించి మంచి గుర్తింపు సాధించింది. ఈ మధ్యకాలంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారిందట. అయితే వీరిద్దరూ జూన్ 16వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
Advertisement
#3. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి:
మెగా ఫ్యామిలీలో ఉన్న యంగ్ హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమా వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇరు ఫ్యామిలీలకు తెలియడంతో ఇద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట. అయితే జూన్ 17న వీరి ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత వెంటనే పెళ్లి ఉంటుందట.
మరికొన్ని ముఖ్య వార్తలు:
- జూన్ లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ జంటలు ఇంతమంది ఉన్నారా..?
- మీ పిల్లలు రాత్రిళ్ళు పక్కతడుపుతున్నారా..అసలు కారణమిదే..?
- వేసవికాలంలో శరీరం నుంచి దుర్వాసన రావడానికి కారణం ఏంటో తెలుసా ?