చాలామంది పురుషులు పెళ్లయి భార్య ఉన్నా కానీ పర స్త్రీలపై వ్యా*హాన్ని చూపిస్తారు. వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన రావడానికి ప్రధాన కారణాలేంటో చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు.. అదేంటో చూద్దామా.. చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో కులం,మతం,బంధం కుటుంబం, ఇలా మానవునికి సంబంధించిన విషయాలు చెప్పాడు. ముఖ్యంగా భార్యాభర్తల బంధం గురించి బాగా వర్ణించాడు..
Advertisement
చిన్న వయసులో పెళ్లి :
చాలామంది గ్రామాల్లో చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. దీనివల్ల భార్యాభర్తల బంధానికి కాస్త ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక వ్యక్తి చిన్న వయసులోనే తన కెరియర్ పై సీరియస్ గా ఉంటాడు. ఈ వయసులో అవగాహన తక్కువగా ఉంటుంది. కెరియర్ పై ఎక్కువగా దృష్టి ఉంటుంది. మరేమీ దృష్టిని ఆకర్షించదు. ఇక కాలక్రమమైన జీవితం స్థిరంగా మరియు సులభం అయినప్పుడు ఆ వ్యక్తి తన కోరికలను ఎక్కువగా వ్యక్తపరుస్తుంటాడు. ఈ సమయంలోనే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని చాణక్యడంటున్నారు..
Advertisement
శారీరక సంతృప్తి :
ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో శారీరక సంతృప్తి అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇది లేకపోవడం వల్ల ఆకర్షణ తగ్గుతుంది. ఈ సమయంలోనే మగాళ్లు పర స్త్రీ వైపు వ్యా*హాన్ని చూపిస్తారని చాణక్యడంటున్నారు.
పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం :
కొంతమంది పురుషులు పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. వీరు ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని, అలా కొన్నాళ్ళు గడిచాక కొంతమంది పాత అమ్మాయిని మర్చిపోలేక ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు.
మరి కొన్ని ముఖ్య వార్తలు :
- SR. NTR: టాలీవుడ్ లో ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే నాన్న అని పిలిచేవారట..!!
- 60 WEDS 28.లేటు వయసులో ఘాటు ప్రేమ.. మొదటి భర్తను వదిలి మరీ..!!
- జక్కన్న వెంకటేష్ కాంబోలో రావలసిన సినిమా ఎందుకు ఆగిందో తెలుసా..?