Home » మీ కొడుకులకు నేర్పించండి కూతుళ్లకు కాదు..మరోసారి సమంత హాట్ కామెంట్స్…!

మీ కొడుకులకు నేర్పించండి కూతుళ్లకు కాదు..మరోసారి సమంత హాట్ కామెంట్స్…!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నాగచైతన్య తో విడిపోయిన తరవాత సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. విడాకులకు ముందు కూడా సమంత సోషల్ ఎక్కువ యాక్టిివ్ గా ఉండేవారు కానీ డివోర్స్ తరవాత సోషల్ మీడియా లో చేస్తున్న పోస్టుల తో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది.

Advertisement

ముఖ్యంగా పురుషుల కంటే మహిళలు ఏమీ తక్కువ కాదని చెప్పే ప్రయత్నం సమంత చేస్తున్నట్టు కనిపిస్తోంది. రీసెంట్ గా సమంత అల్లు అర్జున్ హీరోగా నటించిన “ఊ అంటావా మామా ఊ ఊ అంటావా” అనే ఐటమ్ పాటకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Samantha nagachaitanya

Samantha nagachaitanya

ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ పాటలో మగాళ్ళ బుద్ది వంకర బుద్ది అంటూ మగవాళ్ళని కించపరించెలా లిరిక్స్ ఉన్నాయంటూ పురుష సంగాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకంగా సమంతపై కోర్టుకు ఎక్కాయి. ఇక ఈ పాటను సమంత నాగ చైతన్య ను దృష్టిలో పెట్టుకొని స్టెప్పులు వేసింది అంటూ కూడా వార్తలు వచ్చాయి.

also read : చైత‌న్య లైఫ్‌లోకి మ‌రో అమ్మాయి.. తెలిసి త‌ప్పు చేస్తున్న కుర్ర హీరోయిన్‌..?

ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా ద్వారా సమంత మరోసారి పురుషులపై హాట్ కామెంట్లు చేసింది. మీ కొడుకులకు మహిళల శరీర భాగాలను చూడకుండా ఉండమని నేర్పించండి….మీ కూతుళ్లకు సెక్సువల్ గా కనిపించకూడదు అని చెప్పే బదులు. మీ కూతుళ్లకు నచ్చినట్టు ఉండనివ్వకపోవడం కూడా ఆమెను వేలెత్తి చూపడమే..అంటూ సమంత ఒక స్టోరీని షేర్ చేసింది. మరి సమంత ఈ ఫోటోను ఎవరిని ఉద్దేశించి చేసిందో.

Visitors Are Also Reading