Home » నవీన్ చంద్ర భార్య ఇంత అందంగా ఉంటుందా… ఇదిగో ఫోటోలు!

నవీన్ చంద్ర భార్య ఇంత అందంగా ఉంటుందా… ఇదిగో ఫోటోలు!

by Bunty
Ad

 

నవీన్ చంద్ర గురించి తెలియని వారండరు. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా నవీన్ చంద్ర గుర్తింపును తెచ్చుకున్నాడు. ఓవైపు సినిమాలో, మరోవైపు వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర చాలా బిజీగా ఉన్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ మంచి నటుడిగా గుర్తింపుని సంపాదించుకున్నాడు నవీన్ చంద్ర.

READ ALSO : మరణించిన తర్వాత “సౌందర్య” గారిని ఎలా గుర్తు పెట్టారో తెలుసా ? వింటూనే కన్నీళ్లు ఆగవు !

Advertisement

 

అరవింద సమేతలో ఇతని పాత్రకి మంచి గుర్తింపు లభించింది. బాల్ రెడ్డి పేరుతో ఇతని ఇమేజ్ మరింత పెరిగింది. ఇతను కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉంటాడు. ఇతని పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. తాజాగా ఆయన ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయన భార్య ఓర్మా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. తాను ఓర్మా మగ బిడ్డతో ఆశీర్వదించబడ్డాము అని నవీన్ ట్విట్ చేశాడు.

READ ALSO : బాక్సులో సౌందర్య డె** బాడీ, ఆమెకు తల లేదు, దాన్ని చూసి గుర్తించారు…!

Naveen Chandra: తండ్రి కాబోతున్న నవీన్ చంద్ర.. బేబీ మూన్ కోసం వెయిటింగ్! - actor naveen chandra excited to be a father - Samayam Telugu

తన కొడుకుని ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. తండ్రి అయిన శుభ సందర్భంలో నవీన్ చంద్రకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమం సందర్భంగా నవీన్ తన భార్యని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈమె పేరు ఓర్మా. ఈమెకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు చూసేయండి.

Visitors Are Also Reading