ఉదయాన్నే పరగడుపున ఏ ఆహార పదార్థాలను అసలు తినకండి.. చాలా డేంజర్ మనం ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఏది పడితే అది తినకూడదు. అదే పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందుకే మనం ఖాళీ కడుపుతో ఏమీ తినకూడదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చాలామందికి కాలే కడుపుతో మజ్జిగ తాగడం అలవాటు. కానీ అది మీకు హాని కలిగిస్తుంది. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం కడుపులోకి వెళ్లి.. శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాను చంపుతోంది. ఈ బ్యాక్టీరియా కడుపులో ఎసిడిటీని పెరగకుండా చేస్తుంది. అలాంటి బ్యాక్టీరియాను లాక్టిక్ యాసిడ్ చంపడం వల్ల.. ఎసిడిటి సమస్యలు వస్తాయి.
కారే కడప లో చనిపోతే తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తారు. చక్కెరను జీర్ణం చేయడానికి ఉదయం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు అన్న విషయం తెలుసుకోవాలి.
Advertisement
Advertisement
దేని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతోంది. అందుకే ఉదయంపూట ఖాళీ కడుపుతో పంచదార తీసుకోకూడదు. శీతల పానీయాలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో శీతల పానీయాలు లేదంటే సోడా వాటర్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇది పొట్టలో ఎసిడిటికి కారణం అవుతుంది. పరగడుపున శీతలపానీయాలు తాగితే కడుపు ఉబ్బరం సమస్య కూడా ఉండవచ్చు. అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోంది.
నారింజ,నిమ్మ కాయలు కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఈమె కూడా కార్బొనేటెడ్ పదార్థాలు అలాగే అదే ప్రభావాన్ని చూపుతాయి. ఉదయాన్నే ఈ పండ్లు తింటే ఎసిడిటీ పెరుగుతుంది. ఉదయాన్నే వేడిగా ఉండే మసాలా దినుసులను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఇదే ఛాతిలో మంటను కూడా కలిగిస్తోంది. ఖాళీ కడుపుతో గరంమసాలా తీసుకోవడం వల్ల గ్యాస్ పెరుగుతుంది. ఒక్కోసారి తీవ్రమైన కడుపునొప్పి కూడా దారి తీస్తుంది. అందుకే బిర్యానీ వంటి మసాలా పొడిని ఉదయం తినకూడదు.
READ ALSO : భారత అతిపెద్ద థియేటర్ మూసివేత.. స్టార్ హీరో అప్సెట్..?