Home » పదో తరగతి బాలుడితో టీచర్ జంప్….కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్…!

పదో తరగతి బాలుడితో టీచర్ జంప్….కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్…!

by AJAY
Ad

స్కూల్ కు పంపితే టీచర్ లు విద్యాబుద్దులు నేర్పించి దారిలో పెడతారని చెబుతుంటారు. కానీ తాజాగా పాఠాలు చెప్పాల్సిన టీచర్ తన స్టూడెంట్ కు ప్రేమ పాఠాలు చెప్పింది. అంతే కాకుండా ఆమె ప్రేమలో పడిపోయిన బాలుడితో కలిసి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఈ ఘటన మరెక్కడో కాదు. మన హైదరాబాద్ లోనే కాదు చేసుకుంది. హైదరాబాద్ లోని చందానగర్ ఏరియా లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చేసుకుంది.

Advertisement

పదో తరగతి విద్యార్థి తో అదే స్కూల్ లో పని చేస్తున్న టీచర్ ప్రేమాయణం మొదలు పెట్టింది. కాగా టీచర్ కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించారు. దాంతో సదరు యువతి ప్రేమించిన వాడితో కొంతకాలం కలిసి ఉండాలని….సరదాగా గడపాలని అనుకుంది.

Advertisement

ఈ నేపథ్యంలో విద్యార్థిని తీసుకుని బయటకు వెళ్ళింది. కాగా తన మనవరాలు కనిపించడం లేదు అంటూ ఆమె తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాకుండా తమ కుమారుడు రెండు రోజులుగా కనిపించడం లేదు అంటూ విద్యార్థి తల్లి దండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కాగా ఇంట్లో నుండి వెళ్లిన రెండు రోజులకు ఇద్దరు తిరిగి వచ్చారు. ఇక రెండు వేరు వేరు కేసులు గా పోలీసులు నమోదు చేసుకున్నారు. కానీ విచారణలో పోలీసులు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.

సదరు స్కూల్ టీచర్ ప్రేమ కారణంగా విద్యార్థిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇద్దరి పై కేసు నమోదు చేశారు. అంతే కాకుండా స్టూడెంట్ కు మరియు టీచర్ కు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మైనర్ బాలుడిని తీసుకువెళ్ళినందుకు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.

Also read : దక్షిణాఫ్రికాకు శుభవార్త.. మూడేళ్ల తరువాత ఆ క్రికెటర్ రీ ఎంట్రీ..!

Visitors Are Also Reading