Home » భర్తలు పొరపాటున ఈ 5 విషయాలు…భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోయినట్లే!

భర్తలు పొరపాటున ఈ 5 విషయాలు…భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోయినట్లే!

by Bunty
Ad

పెళ్లి తర్వాత భార్యాభర్తలు అస్సలు గొడవలు పడకూడదు అని చాలామంది చెబుతుంటారు. గొడవల వల్ల ప్రశాంతత ఉండదని, గొడవలు పెరిగితే కాపురాలే కూలిపోతాయని చెబుతుంటారు. అయితే గొడవల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అవి పెద్ద పెద్ద గొడవలు కాదు, గంట రెండు గంటల్లో సర్దుకునే చిన్న గొడవలు. అయితే భర్తలు పొరపాటున ఈ విషయాలు భార్యకు చెప్పారో మీ బంధం తెగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

READ ALSO : మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే

# బలహీనత

భర్త తనకు ఉన్న బలహీనతలను భార్యలకు చెప్పకూడదు. భార్యలకు భర్త బలహీనతలు తెలిస్తే ఆ తర్వాత అదే అంశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఆడుకుంటుంది.

Advertisement

# సాయం చేస్తే తెలియకూడదు

ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా చేయాలని కానీ ఆ విషయాన్ని భార్యతో షేర్ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO : మౌనిక రెడ్డికి ఇది వరకే ఓ కొడుకు..’శివుని ఆజ్ఞ’ అంటూ మంచు మనోజ్ పోస్ట్‌

# భర్త ఆదాయం

భర్త తన ఆదాయాన్ని కూడా భార్యతో చెప్పకూడదు. భర్త తన ఆదాయాన్ని చెబితే భార్య ఖర్చులు ఎక్కువ చేస్తుందని, దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చాణక్యుడు కూడా వెల్లడించారు.

# గతంలో జరిగిన అవమానాలు

భర్తలకు గతంలో ఏమైనా అవమానాలు కలిగితే వాటిని భార్యలతో అసలు షేర్ చేసుకోకూడదు. అలా భర్తకు జరిగిన అవమానాలు చెప్పడం వల్ల ఆమెకు చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని చాణక్యుడు కూడా పేర్కొన్నాడు.

READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

Visitors Are Also Reading