తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది అనుష్క. అలాంటి అనుష్క ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో చాలామంది ఆమె పెళ్లి చేసుకోబోతోంది అంటూ ప్రచారం చేస్తున్నారు.. మరి ఇందులో నిజమేంటో తెలుసుకుందాం.. అంతేకాకుండా గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే అనుష్క గురించి ఒక జ్యోతిష్యుడు కొన్ని సంచలమైన విషయాలు చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
అనుష్క సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని అస్సలు పెళ్లి చేసుకోదట. అంతేకాకుండా 2023లో అనుష్క పెళ్లి తప్పనిసరిగా అవుతుందని అన్నారు. దీంతో అనుష్క అభిమానులంతా ఆలోచనలో పడ్డారు. అనుష్కకు పెళ్లి కుదిరిందని,బెంగళూరుకు చెందిన పారిశ్రామిక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.
Advertisement
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో అనుష్క ఒకరిగా కొనసాగుతోంది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీంతో ఆమె అభిమానులంతా మా స్వీటీ పెళ్లికూతురు అవుతుందని ఇక సంబరపడిపోతున్నారు. మరి ఇదైనా నిజం అవుతుందా లేదంటే రూమర్ గానే మిగిలిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.
also read: