Home » తల్లిదండ్రులతో తారకరత్నకు మాటల్లేవా..? అందుకే అంత్యక్రియలకు లేటుగా వచ్చారా?

తల్లిదండ్రులతో తారకరత్నకు మాటల్లేవా..? అందుకే అంత్యక్రియలకు లేటుగా వచ్చారా?

by Bunty
Ad

నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఈనెల 18న శివరాత్రి పండుగ రోజున తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలో తారకరత్న మరణించారు.

Advertisement

తారకరత్న మరణం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే తారకరత్న స్నేహితుడు సురేష్, వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తారకరత్న, అలేఖ్య రెడ్డి మొదటి నుంచి లవ్ చేసుకున్నారని తెలిపారు. కానీ దీనికి అలేఖ్య ఇంట్లో ఒప్పుకున్నారని, కానీ తారకరత్న ఇంట్లో ఒప్పుకోలేదని సురేష్ అన్నారు.

Advertisement

బాలయ్య మాత్రం ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. అలేఖ్యకు ఒక బ్రదర్ ఉన్నాడని, విజయసాయిరెడ్డి కూతురు, అలేఖ్య క్లోజ్ అని తెలిపారు. తారకరత్నకు అప్పులు లేవని, హెల్త్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్మోకింగ్ అలవాటు మాత్రం ఉండేది అన్నారు. అలేఖ్యతో పెళ్లి తర్వాత, తన తల్లిదండ్రులతో తారకరత్నకు మాటలు ఉన్న కొంత గ్యాప్ మాత్రం ఉండేదని తెలుస్తోంది. తారకరత్న స్నేహితుడు సురేష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

READ ALSO : SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు

Visitors Are Also Reading