Home » పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్న, ప్రెగ్నెంట్‌ అయిన సెల‌బ్రెటీలు

పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్న, ప్రెగ్నెంట్‌ అయిన సెల‌బ్రెటీలు

by Bunty
Ad

 

సెల‌బ్రెటీలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాళ్లు సమాజంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అయితే, కొంత‌మంది సెల‌బ్రెటీలు డేటింగ్ చేసి ఆ త‌ర‌వాత పిల్ల‌ల‌ను కంటే…మ‌రి కొంద‌రు మాత్రం పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్నారు. అలాగే, కొంత మంది పెళ్లి కంటే ముందే ప్రెగ్నెంట్‌ అయ్యారు. అలా పెళ్లికి ముందే పిల్ల‌ల‌ను క‌న్న, ప్రెగ్నెంట్‌ అయిన సెల‌బ్రెటీలు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. హార్దిక్ పాండ్యా మరియు నటాసా స్టాంకోవిచ్

హార్దిక్ & నటాసా 2020లో కోర్టు వివాహం చేసుకున్నారు. పెళ్లైన 7 నెలల తర్వాత ఒక మగబిడ్డకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

1. శ్రీదేవి & బోనీ కపూర్

1996లో బోనీకపూర్‌ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి అప్పటికే ఒక నెల గర్భవతి. ఈ జంట 1997, మార్చిలో జాన్వీ కపూర్‌కు మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

3. సారిక మరియు కమల్ హాసన్

సారికతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న కమల్ హాసన్…తన పెళ్లి కంటే ముందే అంటే 1986లో శృతిహాసన్‌కు తండ్రి అయ్యారు. 2004లో కమల్… సారిక నుండి విడిపోయారు.

Advertisement

4. అమృత అరోరా & షకీల్ లడక్

మలైకా అరోరా సోదరి అమృతా అరోరా, 2009లో షకీల్ లడక్‌ను వివాహం చేసుకున్నారు. వివాహ సమయానికి అమృత గర్భవతి. కొన్ని సంవత్సరాల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు.

 


5. అలియా భట్ మరియు రణబీర్ కపూర్

అలియా భట్ & రణబీర్ కపూర్, ఈ బాలీవుడ్ జంట ఏప్రిల్ 2022లో పెళ్లి అయిన 7 నెలల తర్వాత నవంబర్ 2022లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. రణబీర్ & అలియా తమ ఆడబిడ్డకు రాహా అని పేరు పెట్టారు.

6. పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్

బద్రి మరియు జానీ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ & రేణు దేశాయ్ డేటింగ్ మరియు లివ్-ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించారు. అధికారిక వివాహానికి ముందు వారిద్దరూ అకిరా నందన్ మరియు ఆద్యలకు జన్మనిచ్చారు.

 

READ ALSO : Rana Naidu : ‘రానా నాయుడు’ ట్రైలర్‌.. వెంకీ, రానా అదరగొట్టారు

 

Visitors Are Also Reading