ప్రస్తుతం సోషల్ మీడియాలోనే ప్రపంచమంతా బిజీ అయిపోయింది. ప్రతిఒక్కరి చేతిలో ఫోన్ ఉండటం…తక్కువ రేటుకే డేటా ప్లాన్ లు రావడంతో సోషల్ మీడియాతోనే గడుపుతున్నారు.
Advertisement
సెలబ్రెటీలు అవ్వడం కోసం ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్ లలో వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు. ఇక క్రియేటివిటీతో పాపులారిటీ సంపాదించుకునేవారికంటే గ్లామర్ షో ద్వారా ఫాలోవర్ లను సంపాదించుకోవాలని అనుకునేవారే ఎక్కువగా ఉన్నారు.
లైక్ లు కామెంట్ ల కోసం స్కిన్ షో చేస్తున్నారు. కొందరైతే హీరోయిన్ లను మించి అందాల ప్రదర్శన చేస్తున్నారు. ఇక తాజాగా ఓ జంట లైక్ ల కోసం దిగజారిపోయి ప్రవర్తించింది. ఏకంగా ఫస్ట్ నైట్ వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ALSO READ: డాక్టర్ సమరం ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా ?
దాంతో కొంతమంది వీడియో చూసి కుషీ అవుతుంటే మరికొందరు నెటిజన్ లు ఛీ…లైక్ ల కోసం మరీ ఇంత కక్కుర్తి పడాలా అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఆ వీడియోకు మా ఫస్ట్ నైట్ రోజు ఎలా గడిపామంటే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక వీడియోలో భార్య దుస్తులను భర్త విప్పుడుతున్నాడు. అంతే కాకుండా ఆమె ఆభరణాలను తీసివేస్తున్నాడు. ఆ తరవాత ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు. హగ్ లతో మురిసిపోయారు.