Home » Prabhas To PK : 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు

Prabhas To PK : 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు

by Bunty
Ad

2023 టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద సంవత్సరం. ఎందుకంటే చాలా పెద్ద హీరోల సినిమాలు.. ఈ ఏడాది విడుదలకు షెడ్యూల్ అయ్యాయి. చిరు నుండి చరణ్ వరకు, MB నుండి ప్రభాస్ వరకు, చైతూ నుండి బాలయ్య వరకు పెద్ద వరుస సినిమాలు ఉన్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు చాలా సినిమాలకు సంతకం చేశారు. అలాగే వారు సైన్ చేసిన సినిమాలకు భారీ రెమ్యూనరేషన్లు వసూలు చేశారు. అయితే, 2023లో అత్యధిక పారితోషికం పొందుతున్న 8 మంది తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.


1. ప్రభాస్ – ఒక్కో సినిమాకు రూ. 150-200 కోట్లు

Advertisement

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 నుండి 200 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం,  ఆది పురుష్ మరియు సాలార్ మూవీని 2023లో విడుదల చేస్తూన్నారు ప్రభాస్.

2. రామ్ చరణ్ – ఒక్కో సినిమాకు రూ. 80-100 కోట్లు

RRR తర్వాత, రామ్ చరణ్.. శంకర్‌తో పాన్-ఇండియా సినిమా మరియు ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో మరో సినిమా చేస్తున్నారు.

3. Jr NTR రెమ్యునరేషన్ – రూ. 80-100 కోట్లు

RRR తర్వాత, కొరటాల శివతో Jr NTR ఒక సినిమాకి సంతకం చేసాడు. ఇది 2024 వేసవిలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్‌తో పాన్-ఇండియా సినిమా చేయనున్నాడు.

Advertisement


4. మహేష్ బాబు – ఒక్కో సినిమాకు రూ. 60-75 కోట్లు

#SSMB28 కోసం త్రివిక్రమ్‌తో చేతులు కలిపిన మహేష్ బాబు… దీని తర్వాత మహేష్ బాబు 2024లో ఎస్ఎస్ రాజమౌళి సినిమాకి సిద్ధం కానున్నాడు.

5. పవన్ కళ్యాణ్ – ఒక్కో సినిమాకు రూ. 50-75 కోట్లు

హరి హర వీర మల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు  OG అనే సినిమాలకు సైన్ చేశాడు పవన్ కళ్యాణ్.


6. అల్లు అర్జున్ – ఒక్కో సినిమాకు రూ. 60-80 కోట్లు

అల్లు అర్జున్.. పుష్ప 2 డిసెంబర్ 2023 విడుదలకు షెడ్యూల్ చేయబడింది.


7. చిరంజీవి రెమ్యునరేషన్ – ఒక్కో సినిమాకు రూ. 50-60 కోట్లు

200 కోట్ల క్లబ్ మూవీ వాల్టేర్ వీరయ్యతో చిరంజీవి హిట్ కొట్టాడు. భోళా శంకర్ సినిమాతో దసరా విడుదలకు సిద్ధమైన చిరు, హరి దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేయబోతున్నారు.

8. రవితేజ – ఒక్కో సినిమాకు రూ. 30-35 కోట్లు

రవితేజ.. ధమాకా మరియు వాల్తేర్ వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఒక్కో సినిమాకు 30-35 కోట్లు వసూలు చేశాడు.

 

read also : నందమూరి కుటుంబానికే ఎందుకు కారు ప్రమాదాలు జరుగుతున్నాయి… వారికి ఆ శాపం తగిలిందా?

Visitors Are Also Reading