Home » ఇలాంటి అబ్బాయిలు భర్తగా దొరికితే..అమ్మాయిలు సేఫ్..!!

ఇలాంటి అబ్బాయిలు భర్తగా దొరికితే..అమ్మాయిలు సేఫ్..!!

by Sravanthi
Ad

చాలామంది అబ్బాయిలు అమ్మాయిలని ఇంప్రెస్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందంగా కనిపించాలని, మంచి దుస్తులు ధరిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరి దగ్గర ఉంటే సేఫ్ గా ఫీల్ అవుతారో వారిని ఎక్కువగా ఇష్టపడతారు.. అబ్బాయిలు ఇలాంటి పనులు చేస్తే అమ్మాయిలు సేఫ్ గా ఫీల్ అవుతారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. అబ్బాయిలు మహిళలు తీసుకున్న నిర్ణయాలను తప్పనిసరిగా గమనించాలి. అలా గౌరవించే అబ్బాయిల దగ్గర తాము సేఫ్ గా ఉన్నట్లు వారు భావిస్తారు.

Advertisement

 

అంతేకాకుండా తమ గౌరవం ఇచ్చే అబ్బాయిలు తాము చెప్పకుండానే తమ అవసరాలను అర్థం చేసుకునే వారి దగ్గర అమ్మాయిలు సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారట.చాలామంది అబ్బాయిలు వారి యొక్క ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అలా ఉండకుండా వారి యొక్క భాగస్వామి కూడా అన్ని విధాల ఎదిగేలా ప్రోత్సహించే వారి దగ్గర స్త్రీలు ఆనందంగా ఉంటారట. అంతేకాకుండా వారు చేసే పనులు యాక్షన్స్ తో తమ పార్ట్నర్ ని ఇబ్బంది పెట్టని అబ్బాయిల దగ్గర అమ్మాయిలు హ్యాపీగా సేఫ్ గా ఫీల్ అవుతారట.

Advertisement


అమ్మాయి బాధలో ఉన్నప్పుడు వారి బాధను అర్థం చేసుకునే పురుషుల పట్ల అమ్మాయిలు సురక్షితంగా ఉన్నట్లు ఫీల్ అవుతారట. వారి యొక్క అవసరాలను కోరికలను ఓపెన్ గా చెప్పే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చేయడం వీరికి నచ్చదు. ఓపెన్ గా ఉండే వారి వద్ద అమ్మాయిలు సేఫ్ గా ఉన్నట్లు ఫీల్ అవుతారట. ముఖ్యంగా ఏ బంధం నిలబడాలి అన్న నిజాయితీ ముఖ్యం. నిజాయితీగా ఉన్న వారి వద్ద సేఫ్ గా ఉన్నట్లు అమ్మాయిలు ఫీల్ అవుతారని నిపుణులు అంటున్నారు.

also read:“గంగోత్రి” సినిమాను మిస్ చేసుకున్న మెగా హీరో ఎవరో తెలుసా…? ఎందుకు రిజెక్ట్ చేశాడంటే…?

Visitors Are Also Reading