Home » సురేఖ వాణిని పెళ్లి చేసుకుంటానన్న అభిమాని రచ్చ.!

సురేఖ వాణిని పెళ్లి చేసుకుంటానన్న అభిమాని రచ్చ.!

by Bunty
Ad

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. వెండితెర పై వేసే పాత్రలకు పూర్తి భిన్నంగా గత లాక్డౌన్ లో తన కూతురితో కలిసి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు, వీడియోలతో రచ్చ రచ్చ చేసింది. అప్పట్లో ఈ వీడియోలో ఆమెకు మరింత క్రేజ్ ను కూడా సంపాదించిపెట్టాయి. అయితే తాజాగా సురేఖవాణి మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది.

Advertisement

సినిమాల్లో చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి సురేఖవాణి చేతిలో రెండు దృష్టిని ఆకర్షించింది. తన గ్లామర్తో కుర్రాళ్ళ చూపులు తనవైపు తిప్పుకుంది. ఈ హాట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ అంతా ఇక కామెంట్స్ రూపంలో తన స్టైల్లో రెచ్చిపోయారు. అందులో ఒకరేమో సూపర్ మేడం అంటూ పొగడగ మరొకరి అయితే ఏకంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అనే కామెంట్ పెట్టి ఇచ్చాడు. వేరే ఒక అతను బీర్ తాగకండి మేడం చేస్తోందని సలహా ఇచ్చాడు.

Advertisement

సురేఖ వాణి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా..!
అయితే ఇప్పుడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతోంది. సురేఖ వాణి ఆ మధ్యన బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగి అందాల ప్రదర్శన చేసింది. ఆ ఫోటో వైరల్ అయ్యింది. ఆ కొద్ది రోజులకే మరోసారి ఆమె బాత్రూమ్ టవల్తో కనబడింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్ళు రకరకాల కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా అంతకు ముందు ఆమెను కుటుంబ పాత్రలో చూసిన పలువురు తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రం.. ప్రస్తుతం సురేఖవాణి ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.

Visitors Are Also Reading