Home » ఘనంగా పెళ్లి వేడుక.. అదుపుతప్పి కిందపడిన పెళ్లి జంట..

ఘనంగా పెళ్లి వేడుక.. అదుపుతప్పి కిందపడిన పెళ్లి జంట..

by Bunty
Ad

సాధారణం గా పెళ్లి అనేది లైఫ్లో ఒక సారి జరిగే పండుగలు అలాంటిది అలాంటి పెళ్లి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంటే మాత్రం ఆ సంఘటన జీవితాంతం మర్చిపోలేరు ఈ మధ్య ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి మామూలుగా స్థాయిని బట్టి పెళ్లి వేడుకను చేసుకుంటారు కొందరైతే పెళ్లి కోసం ఏకంగా ఈవెంట్ మేనేజర్లు పిలిచి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉంటారు.

Advertisement

ఈ మధ్యకాలంలో పెళ్లంటే పందిరి తోరణాలు కాకుండా గ్రాండ్ ఎంట్రీ గ్రాండ్ రిసెప్షన్ అంటూ వెరైటీగా ట్రై చేస్తున్నారు.  ఆదివారం ఎంతో వైభవంగా జరిగిన ఒక పెళ్ళిలో వేడుకలు వధూవరులు అందంగా అలంకరించిన పెళ్లి ఉయ్యాలపై విద్యుత్ కాంతుల మధ్య గాలిలోకి పైకి లేచారు.

Advertisement

ఉన్నట్టుండి ఉయ్యాలకు ఉన్న ఒక వైపు తెగిపోవడంతో 12 అడుగుల ఎత్తు నుంచి వధూవరులు కిందపడ్డారు వెంటనే బంధువులు చేరుకుని గాయపడిన వధూవరులను పైకి లేపారు అయితే ఈ ఘటనకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బాధ్యత వహించి ప్రస్తుతం పెళ్లి జంట కింద పడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

Visitors Are Also Reading