డైరెక్టర్: హరి హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
మ్యూజిక్: మణిశర్మ
ఎడిటర్: మర్తాడ్ కే వెంకటేష్
నటి నటులు: సమంత, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్.
Yashoda Movie Story కథ:
జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి సరోగసి తల్లులుగా మారుస్తూ ఉంటారు. సంతానం లేనటువంటి ధనవంతుల కోరికను తీర్చే యంత్రాలుగా వీరిని క్రియేట్ చేస్తారు. ఒక ల్యాబ్ పెద్ద మాఫియా తో డీల్ కుదుర్చుకుంటుంది. ఎంతో మంది యువతులలో. దాని వెనుక ఉన్న అక్రమ వ్యాపారం ఏమిటనేది పాయింట్ చేసుకుని సినిమా నడుస్తుంది.
Advertisement
Got to know that @Samanthaprabhu2 was continuing her work for #Yashoda even after her health issues.
Take a bow #SamanthaRuthPrabhu 👏
She holds the film together & provides us an edge of the swat experience 👌
Your efforts deserve respect 💯#yashodareview #YashodaTheMovie pic.twitter.com/34LVtxNkUf
— Kumar Swayam (@KumarSwayam3) November 11, 2022
విశ్లేషణ :సరోగసి నేపథ్యంలో రూపొందించిన మూవీ యశోద. ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే టీజర్ ట్రైలర్ తో ఎంతగానో మెస్మరైజ్ చేసిన ఈ మూవీపై అనేకంచనాల పెరిగాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా యశోద. హరి హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సరోగసి నేపథ్య కథతో రూపొందిన తెలుగు చిత్రం. కొత్త కాన్సెప్ట్, ఫస్టాఫ్ డీసెంట్ మూవీ అని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్..
Advertisement
#Yashoda A Satisfactory Emotional Thriller that works for the most part
Interesting story/setup that is told in a partly engaging way. Twists were decent but payoffs should’ve been better along with the climax portion. Samantha gave a great performance. Decent!
Rating: 2.75-3/5
— Venky Reviews (@venkyreviews) November 11, 2022
అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సరోగసి ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో సినిమా మలుపు తిరుగుతుందని మూవీ చూసిన వారంటున్నారు. ముఖ్యంగా మూవీ ఇంటర్వ్యూలకి ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు హైలెట్ అంటున్నారు. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా థ్రిల్లర్ గా మారిందని.. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాతో సమంత మరోసారి ప్రేక్షకుల మనసు దోచిందని, డీసెంట్ ఎమోషనల్ థ్రిల్లర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
సమంత నటన
ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే
ఇంటర్వెల్ సన్నివేశం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
స్లో స్క్రీన్ ప్లే
రేటింగ్ :3/5
also read:అల్లు అరవింద్ కు సంతానం నలుగురు అనే విషయం మీకు తెలుసా ?