సరైన మార్గంలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపవుతాయి. ఇది ఒక టీవీ యాడ్. ఖౄణృ కానీ ఇది నిజంగా నెరవేరుతుంది కూడా. అయితే డబ్బులను ఇన్వెస్ట్ చేసేందుకు సరైన ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా నెలకు రూ. 500 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే మీరు సులభంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. గత 25 ఏళ్లలో మ్యూచువల్ ఫండ్స్ అద్భుతమైన రాబడిని ఇచ్చాయి. కాబట్టి 20 సంవత్సరాల వయస్సు నుండి రోజుకు రూ. 20 రూపాయలు ఆదా చేస్తే నెలకు 600 అవుతుంది.
Advertisement
దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టాలి. అలా 40 ఏళ్ల పాటు నెలకు 600 పెట్టుబడిగా పెట్టాలి. అంటే మొత్తం 40 ఏళ్లకు 480 నెలలు అవుతుంది. ప్రతి నెలా 600 పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిపై 15 శాతం వార్షిక రాబడి వస్తుంది. దాంతో 40 ఏళ్ల తర్వాత మొత్తం 1.80 కోట్లు లభిస్తాయి. అయితే మీరు 40 ఏళ్ల లో రూ. 2,8,8000 మాత్రమే పెట్టుబడిగా పెడతారు. అంతే కాకుండా ఒక నెలలకు రూ. 600 సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పై మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే దానికి 20% రాబడిని పొందితే 40 సంవత్సరాల తర్వాత 10. 21 కోట్లు వస్తుంది.
Advertisement
also read :రైల్వే ప్రయాణాల్లో వస్తువులు పడిపోతే.. ఇలా చేయండి
ఇలా నెలకు రూ.900 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 12 శాతం రాబడి చొప్పున రూ.1.07 కోట్లు వస్తుంది. అయితే ఇప్పుడు మీరు 4,32,000 పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అధికమొత్తాలను పొందవచ్చు కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ పెట్టేముందు మాత్రం ఒకసారి మార్కెట్ అడ్వైజర్ సహాయం కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.