Home » ఎంత పని చేసావు ఉపాసన.. రామ్ చరణ్ కు ఆ అదృష్టం లేనట్టేనా..!!

ఎంత పని చేసావు ఉపాసన.. రామ్ చరణ్ కు ఆ అదృష్టం లేనట్టేనా..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన హోదా ఉంది.. మెగాస్టార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ తన తండ్రి బాటలోనే సినిమాల్లో చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. సినిమాల్లోనే కాకుండా ఆయన ఒక మంచి మనసున్న వ్యక్తిగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు.. ఇలా మెగాస్టార్ ఫ్యామిలీలో ఉత్తమమైన హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్. అన్నీ బాగానే ఉన్నా ఆ ఒక్క ఈ విషయంలో మాత్రం రామ్చరణ్ చాలా వెనుకబడి పోయారు..

Advertisement

also read;ఎన్టీఆర్ అలాంటి కోరికను హీరోయిన్ దేవిక తీర్చేశారా..?

ఆయనకు ఉపాసనతో పెండ్లి జరిగి దాదాపుగా పది సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. కానీ జంటకు ఇప్పటికీ పిల్లలు లేరు. మెగా ఫ్యామిలీ తో పాటుగా ఆ అభిమానులు కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ చిరు కూడా తన వారసుల కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ రామ్ చరణ్ జంట ఇప్పటికి ఆ కోరిక తీర్చలేదు. ఇదే తరుణంలో తాజాగా ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియా వేదికగా చాలా ప్రచారం సాగింది. వినాయక చవితి సందర్భంగా ఆమె ఒక మండపం వద్ద కనిపించినప్పుడు పొట్ట తో ఉందని ఆమె ప్రెగ్నెంట్ అంటూ చాలామంది వార్తలు రాశారు.

అందుకే ఆమెను బయటకు రానివ్వట్లేదని తీవ్రంగా వైరల్ చేశారు. దీంతో అభిమానులు చాలా సంబరపడిపోయారు. కానీ ఉపాసన మాత్రం ఆ ఒక్క పిక్ తో అదంతా ఉట్టిదే అని తేల్చేసింది. ఆమె తన ఇంస్టాగ్రామ్ లో రామ్ చరణ్ తో కలిసి ట్రేండి వెర్ ఉన్న ఫోటో దిగి పోస్ట్ చేసింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు అంతా ఆమెకు ప్రెగ్నెంట్ అయిన ఆనవాళ్లు ఏమీ కనిపించడం లేదని ఆ సింటమ్స్ లేవని నిరాశ చెందుతున్నారు. దీంతో వచ్చిన వార్తల్లో నిజం లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

also read:

Visitors Are Also Reading