మనం పెళ్లి అయిన మహిళలను చూసినట్లైతె వారి కాలి వేళ్ల కు మట్టెలు కనిపిస్తాయి. అయితే మెట్టెల ను ఎందుకు ధరిస్తారో చాలా మంది కి తెలియదు. అలాగే కేవలం మహిళలే ఎందుకు మెట్టెలను వేసుకుంటారో కూడా తెలియదు. దీనికి కొంత మంది సమాధానం ఇలా ఉంటుంది. భారతీయ హిందు సంప్రాదాయం ప్రకారం మహిళలు తప్ప ని సరిగా మెడ లో మంగళ సూత్రాలు.. చేతుల కు గాజులు.. కాలి వేళ్లకు మెట్లె లు ధరించాలని అని అంటుంటారు.
Advertisement
హిందు సంప్రాదాయం ప్రకారం ఒక విధం గా ఈ కారణం నిజమే అయినా.. దీనికి బలమైన కారణం మరోకటి ఉంది. అది ఆరోగ్య పరంగా, మహిళలు మెట్టలు పెట్టుకోవడానికి కారణం ఎంటో తెలుసా? గర్భశాయానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి. సాధారణం గా మహిళలు మెట్టెలను కాళ్ల కు బొటన వేలు పక్కన ఉన్న వేలుకు ధరిస్తారు. ఆ వేలు మధ్య భాగం లో మెట్టెలను పెడుతారు. ఇలా ధరించడం వల్ల అక్కడ ఉండే నాడీ వ్యవస్థ చూరుకు గా పని చేస్తుంది.
Advertisement
అంతే కాకుండా ఆ ప్రాంతం లో మహిళల గర్భ స్రాయానికి సంబంధించిన నాడి వ్యవస్థ ఉంటుంది. అయితే మహిళలు మట్టెలు వేసుకుని నడిస్తుంటే.. ఆ గర్భాశయానికి సంబంధించిన నాడీ వ్యవస్థ లో చలనం వస్తుంది. దీని ద్వారా గర్భాశయ సమస్యలన్నీ తొలగి పోతాయి. అలాగే మహిళులు త్వరగా గర్భాధారణ అవడానికి ఉపయోగ పడుతాయి. అందుకే ప్రాచీన కాలం ఈ విషయం తెలిసిన వారు మెట్టెలు పెట్టుకునే వారు. అది కాస్త సంప్రదాయం గా నేటి వరకు సాగుతుంది.