Home » ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఒక్క ఎపిసోడ్ కి ఆలీ ఇన్ని లక్షలు తీసుకుంటారంటే..?

ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఒక్క ఎపిసోడ్ కి ఆలీ ఇన్ని లక్షలు తీసుకుంటారంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మధ్య తరం కమెడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ ఆలీ.. సినిమాల్లో ఆయన కామెడీ అంటే ఎంతో మంది ఇష్టపడతారు.. సొట్ట బుగ్గలతో ఎంతోమందిని కడుపుబ్బా నవ్వించే ఆలీ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా పేరు పొందారు ..

Advertisement

ALSO READ:భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీతో కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఏం మాట్లాడారు..?

ఈ మధ్యకాలంలో ఆయన కాస్త సినిమాలకు దూరంగా ఉంటున్న, మంచి కథలు వస్తే చేస్తూ వస్తున్నారు.. ఇవన్నీ పక్కన పెడితే ఆలీ మనకు రెగ్యులర్ గా కనిపించే బుల్లితెర షో ఆలీతో సరదాగా.. ఈ షో ద్వారా ఆయన ఎంతో మంది నటీనటులను ప్రముఖులను తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తూ నవ్వుల పువ్వులు పూయిస్తారు. ఆయన సెలబ్రిటీలను ఆహ్వానించి వారి సినీ కెరీర్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబడుతూ ఉంటారు..

Advertisement

మొత్తం బుల్లితెర షో లలో ఆలీతో సరదాగా షో కు మంచి ఆదరణ లభిస్తోంది.. ఇంతటి పేరున్న ఆలీ ఈ షోకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఆయన ఒక్క ఎపిసోడ్ కు 6.50 లక్షల రూపాయలు తీసుకుంటారని సమాచారం. ఆలీ సినిమాల విషయానికి వస్తే ఎఫ్3 సినిమాతో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. అలాగే కొన్ని ఈవెంట్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు అందరినీ అలరిస్తున్నారు.

ALSO READ:ప్రియుడితో శ్రీ‌స‌త్య ఎంగేజ్‌మెంట్ బ్రేక్‌.. ఆ కార‌ణం వ‌ల్లేనా..?

Visitors Are Also Reading