నందమూరి బాలకృష్ణ, బోయ పాటి శ్రీను స్టార్ కాంబినేషన్ లో వచ్చిన హ్యట్రిక్ మూవీ అఖండ ఈ మధ్య కాలం లో నే విడుదల అయింది. అలాగే కలెక్షన్ ల పరం గా.. కథ పరం గా ఈ సినిమా దూసుకుపోతుంది. బాలయ్య కేరీర్ లో ది బెస్ట్ సినిమా ల లో అఖండ ఒకటి అనేలా.. సినిమా రికార్డు లను బద్దలు కొడుతుంది. అయితే ఈ సినిమా లో 57 ఏళ్ల వయస్సు ఉన్నా.. బాలయ్య తన డ్యాన్స్.. ఫైట్స్ తో యువకుని లాగే కనిపించాడు.
Advertisement
అంతే కాకుండా స్టైలీస్ లుక్ తో కూడా బాలయ్య అదిరి పోయాడు. వీటి అన్నింటి వల్లే అఖండ సినిమా సూపర్ హిట్ అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ సందర్భం లో ఈ సినిమా లో బాలయ్య హెయిర్ స్టైల్ పై పెద్ద గానే చర్చ నడుస్తుంది. ఆయన సినిమా లో విగ్గు పెట్టుకుంటానని ఆయనే పలు సార్లు చెప్పాడు. అయితే ఈ సినిమా లో విగ్గు పై భారీ గా బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో కనిపించే మురళీ కృష్ణ పాత్ర లుక్ పవర్ ఫూల్ గా ఉండాలని డైరెక్టర్ బోయపాటి అనుకున్నాడట.
Advertisement
అందుకు ఆయన విగ్గు కోసం ఏకం గా రూ. 13 లక్షల తో ప్రత్యేకం గా ఒక విగ్గు ను తయారు చేయించాడట. అలాగే ఇలాంటి విగ్గు లు మొత్తం మూడు చేయించాడట. దీంతో విగ్గు లకే దాదాపు రూ. 40 లక్షల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. అలాగే ఈ విగ్గు లను మెంటెన్ చేయడానికి కూడా దాదాపు రూ . 10 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. అంటే అఖండ సినిమా లో బాలయ్య విగ్గు ల కోసమే దాదాపు కోటి రూపాయలు వెచ్చించారని తెలుస్తుంది. అయితే ఇలాంటి ప్రత్యేకం గా చేయడం వల్లే సినిమా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సూపర్ హిట్ అవుతుంది.