బింబిసార సినిమా అనేది ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ తో పాటుగా టాలీవుడ్ కు కూడా ఊపిరి అనేది పోసింది అనే చెప్పాలి. దాంతో ఈ సినిమాపై ప్రశంసలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ఎటువంటి అంచనాలు అనేవి లేకుండా వచ్చిన ఈ సినిమా ఈరోజు 40 కోట్ల వరకు వసూల్ చేసింది.
Advertisement
దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అని హీరో మరియు నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేసాడు. అయితే ఈ సినిమాకు కూడా బింబిసార దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్ చేయనున్నాడు. ఈ క్రమంలోనే బిబిసరా సీక్వెల్ కోసం కళ్యాణ్ రామ్ దర్శకుడు వశిష్ట్ కు ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ అనేది పెద్ద చర్చగా మారింది. అయితే కళ్యాణ్ రామ్ ఎక్కువగా కొత్త దర్శక్యులతోనే సినిమాలు చేస్తాడు. అందులో చాలామంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా ఉన్నారు.
Advertisement
అయితే బింబిసారా సినిమా కోసం వశిష్ట్ రెమ్యునరేషన్ కాకుండా నెలవారీ జీతంగా డబ్బు అనేది తీసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత కళ్యాణ్ రామ్ వశిష్ట్ కు మంచి అమౌంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దానితో పాటె తర్వాత తీయనున్న సీక్వెల్ కోసం వశిష్ట్ కు కళ్యాణ్ రామ్ మూడు కోట్ల రెమ్యునరేషన్ అనేది ఆఫర్ చేసినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఇంత రెమ్యునరేషన్ అంటే అది భారీ మొత్తం అనే చెప్పాలి.
ఇవి కూడా చదవండి :