ఎవరైనా.. కాశీ పుణ్య క్షేత్రానికి వెళ్లిన సమయం లో చాలా మంది తమకు ఇష్ట మైన వస్తువులను గంగా నది లో వదిలేసి వచ్చామని చెబుతుంటారు. ఇలా తమ కు ఇష్టమైన వస్తువు వదిలేయడం వల్ల తమకు మంచి జరుగుతుందని పలువురు నమ్ముతారు. అందుకే తమ కు ఇష్ట మైన వస్తువును వదిలేసి వస్తారు. అయితే దేవుడి వద్ద కు వెళ్లి ఇష్టమైన వస్తువును వదిలి వేయడం సరైంది కాద అనే చెప్పాలి. సాధారణం గా దేవున్ని ప్రార్థించేది.. తమ కు ఇష్ట మైన ది కావాలనే కోరుకుంటాం. కానీ ఇక్కడ ఇష్ట మైనది వదిలేయడం అనేది కరెక్ట్ కాదు.
Advertisement
Advertisement
అయితే దీని లో కూడా కొంత మంది తమ మెదడు ను ఉపయోగిస్తారు. తమ మెడ లో ఉన్నా.. బంగారపు అభరణం అంటే చాలా ఇష్టం అయినా.. ఎదో పండో.. కాయా ను గంగా నది లో వేస్తారు. అలా వేసి తనకు అపిల్ అంటే చాలా ఇష్ట మని అందుకే గంగా నది లో వేశామని చెబుతారు. కానీ వారి కి ఇష్టం అయింది ఎంటి అంటే.. బంగారం. కానీ వారు బంగారం నది లో వేయరు. ఇలా అందరూ ఉండ కున్న కొంత మంది అయితే తప్పక ఉంటారు. అసలు భక్తులు ఎందుకు అలా ఇష్టమైన వస్తువు ను నది లో ఎందుకు వెస్తారు.. అనే దానికి సమాధానం ఉందండి.
సాధారణం గా మనం దేవుని వద్ద కు వెళ్లడానికి కోరుకోవడానికి.. అంటే మనకు కొరికలు ఎక్కువ గా ఉంటాయి. ఆ కోరికా నెరవేరలంటే.. మరో కోరిక గల వస్తువనున వదిలేయాలన్న మాట. అంటే ఇలా ప్రతి దేవాలయం లో ఒకటి ఇష్ట మైంది వదిలేస్తే చాలా కోరికలు తగ్గుతాయి. దీంతో మనుషులు సంపాధించు కోవాలనే ఆశ ఉండదు. దీని వల్ల ప్రశాంతత దొరుకుతుంది. అంటే దేవాలయాల వద్ద ఇష్టం అయింది.. వదిలేస్తే.. చివరికి మనకు ప్రశాంతత లభిస్తుంది.