Home » బిగ్ బాస్ నుండి ప్రియాంక సింగ్ ఔట్..?

బిగ్ బాస్ నుండి ప్రియాంక సింగ్ ఔట్..?

by AJAY
Ad

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. కాగా గత వారం యాంకర్ రవి ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం ఇంట్లో షణ్ముక్ జస్వంత్, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, మానస్, సన్నీ ,ప్రియాంక సింగ్, కాజల్ కు ఉన్నారు. కాగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో లీకు రాయుళ్లు భయటపెట్టేశారు. ఈ వారం నుండి ఇంటి నుండి పింకీ ప్రియాంకా సింగ్ ఎలిమినేట్ అయినట్టు లీక్ చేశారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్ నుండి కాజల్ సేవ్ అయినట్టు కనిపిస్తోంది.

priyanka singh

priyanka singh

ఇక పింకీ ఎలిమినేషన్ తో హౌస్ లో ఇంకా ఆరుగురు సభ్యులు ఉంటారు. అయితే వారిలో ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా సభ్యులంతా టాప్ 5లోకి వెళ్తారు. ఇక ఇప్పటి వరకు వచ్చిన పోల్స్ రిపోర్ట్స్ ఆధారంగా వచ్చే వారం కాజల్ పోగా మిగితా సభ్యులు టాప్ 5 లోకి వెళ్లనున్నారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే ప్రియాంక సింగ్ జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. జబర్దస్త్ లో స్కిట్ లు చేస్తున్న సమయం లోనే పూర్తిగా ట్రాన్స్ జెండర్ గా మారిపోయింది. కాగా ఆ తరవాత సమాజం లో కుటుంబం లో ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నట్టు తెలిపింది. ఇక అలా మెళ్ళి మెల్లిగా. బిగ్ బాస్ వరకు ఎదిగింది. దాంతో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ మొత్తం పింకీ కి సపోర్ట్ చేశారు. అయితే ఇలాంటి సమయం లో పింకీ ఎలిమినేషన్ అవ్వడం వారికి షాక్ గా ఉండనుంది.

Visitors Are Also Reading