తెలుగులో మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ మొదటి సినిమా సక్సెస్ తర్వాత చాలా మంది దర్శకుల రెండో సినిమా అనేది ప్లాప్ అయింది. కానీ అలా కాకుండా రెండో సినిమా కూడా హిట్ కొట్టిన వారు ఇప్పుడు మనకు స్టార్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇందులో కొరటాల శివ కూడా ఉంటారు. మొదట దర్శకునిగా తెరకెక్కించిన మిర్చి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ వెంటనే జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.
Advertisement
కానీ ఈ మధ్య తాజాగా కొరటాల నుండి వచ్చిన ఆచార్య భారీ డిజాస్టర్ అయ్యింది. అయిన కూడా ఆయన స్టార్ డమ్ అనేది తగ్గలేదు. అయితే కొరటాల ఎప్పుడు తనకు బాగా ఫ్రీడమ్ ఉండే వాళ్ళతోనే పని చేస్తాడు. ఇక తనకు ఇబ్బంది కలిగించే వాళ్ళతో అసల్లే పని చేయడు అని అందరూ అంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొరటాలకు సంబంధించిన ఓ వార్త అనేది వైరల్ అవుతుంది. అదే కొరటాల ఏకంగా 15 కోట్ల ఆఫర్ ను వదులుకునట్లు తెలుస్తుంది. మన టాలీవుడ్ లో ఉండే పెద్ద ఫ్యామిలలో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒక్కటి. కానీ ఇందులో నుండి వచ్చిన అఖిల్ హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు.
Advertisement
మనం తర్వాత సోలో హీరోగా అఖిల్ సినిమాలో నటించిన అఖిల్ పెద్ద డిజాస్టర్. ఆ తర్వాత హలొ పరిస్థితి కూడా అదే. ఇప్పటివరకు కూడా అఖిల్ కు ఓ మంచి హిట్ అనేది లేదు. ఇక ఈ క్రమంలోనే అఖిల్ కు హిట్ కోసం కొరటాలను సంప్రదించాడట నాగార్జున. తన కొడుకుతో సినిమా చేయాలనీ కొరటాలను అడిగి.. అందుకు 15 కోట్ల భారీ మొత్తని కూడా ఆఫర్ చేసాడట..! కానీ శివ మాత్రం ఈ ఆఫర్ కు నో చెప్పినట్లు తెలుస్తుంది. మరి కొరటాల ఈ సిమిమాకు ఎందుకు నో చెప్పాడు.. అంత భారీ రెమ్యునరేషన్ ను ఎందుకు వదులుకున్నాడు అనేదానికి కారణాలు మాత్రం తెలియదు.
ఇవి కూడా చదవండి :