Home » నయనతార విజ్ఞేశ్ శివన్ కు ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..?

నయనతార విజ్ఞేశ్ శివన్ కు ఇచ్చిన గిఫ్ట్ విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు..?

by Sravanthi
Ad

హీరోయిన్ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 9వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో ఎంతో అందంగా వైభవంగా జరిగిన పెళ్లి వేడుకలో వీరు ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది, రాజకీయ ప్రముఖులతో పాటు గా, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టిట్లో మాత్రం వైరల్ గా మారాయి.

Advertisement

ఈ తరుణంలోనే వీరి పెళ్లికి సంబంధించి కట్నకానుకలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లికి ముందే నయనతార మరియు విగ్నేష్ లు చాలా ఖరీదైన బహుమతులు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా నయనతార చెన్నైలో పాతిక కోట్లు పెట్టి ఒక ఇంద్ర భవనం లాంటి భవనం కొన్నదని ఆ ఇంటిని విఘ్నేష్ శివన్ కు బహుమతిగా ఇవ్వనుందని తెలుస్తోంది. అలాగే విజ్ఞేశ్ శివన్ ఖరీదైన బంగారు ఆభరణాలతో పాటు ఇక వివాహంలో ధరించిన డ్రెస్సెస్ ఖరీదు దాదాపుగా 5 కోట్లు ఉన్నట్టు సమాచారం. అలాగే వీరి పెళ్లి కోసం సరికొత్త డైమండ్ రింగ్స్ ని చేయించుకున్నారు.

Advertisement

 

 

వాటి విలువ ఒక్కొక్కటి కోటి రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీరి పెళ్ళి జరిగిన ఓ టి టీ ఫ్లాట్ఫామ్ ని దాదాపు మూడు రేట్లు ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనుక్కున్నట్టు తెలుస్తోంది. అలాగే వీరి ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండటానికి 50 కోట్లు పెట్టి ఒక ఇంద్ర భవనం లాంటి ఇల్లును కొన్నారట. ఏది ఏమైనా దర్శకుడు విగ్నేష్ శివన్ హీరోయిన్ నయనతార వివాహం అనేది అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పవచ్చు.

also read;

హైపర్ ఆదికి వర్షిని పడిపోయిందా.. ఆ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏంటో..?

చిలుక జోస్యానికి క‌రీంనగ‌ర్ జిల్లాలోని ఆ గ్రామం చాలా ఫేమ‌స్.. అది ఏ ఊరు అంటే..?

 

Visitors Are Also Reading