Ad
మద్యం తాగి విమాన ప్రయాణం చేయడం పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఇలాంటి సందర్భంలో మీ మీద కేసు నమోదు చేయడమే కాకుండా భవిష్యత్ లో మీరు విమాన ప్రయాణాలు చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు.
Advertisement
Advertisement
మద్యం తాగి ఉన్నాను అని చెప్పినా, ఒక వేళ మద్యం తాగి విమానం ఎక్కినా, మద్యం మత్తులో విమాన సిబ్బందితో లేదా తోటి ప్రయాణికులతో గొడవకు దిగినా మిమ్మల్ని వెంటనే సమీపంలోని ఎయిర్ పోర్ట్ లో దించేయొచ్చు . దీనితో పాటు 8 లక్షల ఫైన్ తో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష వరకు విధించవొచ్చు. మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు. విమాన సిబ్బందిని రిక్వెస్ట్ చేసి మద్యం తాగవచ్చు.