శబరిమల గుడిలోకి స్త్రీల ప్రవేశం లేదు. ఈ ఇష్యూ సుప్రీం కోర్ట్ వరకు వెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక్కడే కాదు ఇలా ఆడవాళ్ల ప్రవేశానికి అనుమతి ఇవ్వని గుడులు ప్రపంచంలో ఇంకొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
1) కార్తికేయ టెంపుల్ , ఇండియా
హర్యానాలోని కురుక్షేత్రలో 5వ శతాబ్దంలో కట్టబడిన ఈ టెంపుల్ లోకి మహిళల ప్రవేశం నిషేదం. మహిళలు వస్తే వరానికి బదులు శాపం తగులుతుందని అక్కడి నమ్మకం.
Advertisement
Advertisement
2) శబరిమల, కేరళ ( ఇండియా )
కేరళలోని ఈ గుడికి ప్రతి ఏడాది దాదాపు 60 లక్షల మంది దర్శించుకుంటారు.కానీ ఈ గుడిలోకి 10-50 సంవత్సరాల లోపు మహిళలకు ప్రవేశం నిషేదం.
3) మౌంట్ ఒమైన్ , జపాన్
జపాన్ లో ఉండే ఈ బౌద్ద క్షేత్రంలోకి కూడా మహిళలు రావడం నిషేదం
4) ఒకినోషిమా ఐల్యాండ్ , జపాన్
జపాన్ లో ఉండే ఈ ప్రాంతానికి కూడా మహిళలు రావడం నిషేదం. దీనికి కారణం వారి రుతుచక్రం.
5) మౌంట్ అథోస్ , గ్రీస్